Main Menu

Ammaro Yemtati Sahasive (అమ్మరో యెంతటి సాహసివే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1822 | Keerthana 124 , Volume 28

Pallavi: Ammaro Yemtati Sahasive (అమ్మరో యెంతటి సాహసివే)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆమ్మరో యెంతటి సాహసివే నీవు
కమ్మర నాతఁడే నిన్నుఁ గరుణించీఁ గాక    ॥ పల్లవి ॥

వుడివోని వలపులు వొడిఁగట్టుకొని వుండి
జడియక పతినెంత జంకించేవే
చిడుముడిఁ దలఁబాలు శిరసు పైఁ బెట్టుకుండి
బడిబడి నతనితో పంతాలే లాడేవే      ॥ అమ్మ ॥

గట్టిగా నీతమకము గాదెలఁ బోసుకువుండి
అట్టె బింకాన నెంత యద్దనించేవే
మట్టులేని కోరికలు మనసులోఁ బెట్టుకుండి
నెట్టన నాతనినేల నేరము లెంచేవే      ॥ అమ్మ ॥

సమరతి జవ్వనము చన్నులపైఁ బెట్టుకుండి
కొమరెవు యిఁకనేల గుట్టుసేసేవే
అమర శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె
తిమిరి యతని నెంత దిష్టంచి చూచేవే    ॥ అమ్మ ॥


Pallavi

Ām’marō yentaṭi sāhasivē nīvu
kam’mara nātam̐ḍē ninnum̐ garuṇin̄cīm̐ gāka

Charanams

1.Vuḍivōni valapulu voḍim̐gaṭṭukoni vuṇḍi
jaḍiyaka patinenta jaṅkin̄cēvē
ciḍumuḍim̐ dalam̐bālu śirasu paim̐ beṭṭukuṇḍi
baḍibaḍi natanitō pantālē lāḍēvē

2.Gaṭṭigā nītamakamu gādelam̐ bōsukuvuṇḍi
aṭṭe biṅkāna nenta yaddanin̄cēvē
maṭṭulēni kōrikalu manasulōm̐ beṭṭukuṇḍi
neṭṭana nātaninēla nēramu len̄cēvē

3.Samarati javvanamu cannulapaim̐ beṭṭukuṇḍi
komarevu yim̐kanēla guṭṭusēsēvē
amara śrīvēṅkaṭēśum̐ ḍantalōne ninnum̐ gūḍe
timiri yatani nenta diṣṭan̄ci cūcēvē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.