Main Menu

Anti Ninnu Baayaleni Daapetalane (అంటి నిన్ను బాయలేని దాపెతలనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1557 | Keerthana 282 , Volume 25

Pallavi: Anti Ninnu Baayaleni Daapetalane (అంటి నిన్ను బాయలేని దాపెతలనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంటి నిన్నుఁ బాయలేని దాపె తలనే వేగెనా
వెంటవెంటఁ దిరుగరా వెలఁదు లెల్లాను    ॥ పల్లవి ॥

తలకొని నీమోము తప్పకచూచితేను
వలవరా యెటువంటివనితలైనా
సెలవుల నేపాటైనా చిరునవ్వు నవ్వితేను
మొలవవా పులకలు మోపులకొలఁదులు    ॥అంటి ॥

చనవుల నీతోను సరసములాడితేను
మనసులు గరఁగరా మగువలెల్లా
యెనసి నీతోఁగన యేపాటి మాటాడినాను
తనుఁదానె కాఁగిళ్ళు తగులుకోకుండునా    ॥ అంటి ॥

నివ్వటిల్లుతమకాన నీమేనుసోఁకితేను
నివ్వెరనుఁ బొందరా నెలఁతలెల్లా
రవ్వగా శ్రీవేంకటేశ రతి నలమేలుమంగ
యివ్వలఁ గూడినందుకు హెచ్చవా వేడుకలు ॥ అంటి ॥


Pallavi

Aṇṭi ninnum̐ bāyalēni dāpe talanē vēgenā
veṇṭaveṇṭam̐ dirugarā velam̐du lellānu

Charanams

1.Talakoni nīmōmu tappakacūcitēnu
valavarā yeṭuvaṇṭivanitalainā
selavula nēpāṭainā cirunavvu navvitēnu
molavavā pulakalu mōpulakolam̐dulu

2.Canavula nītōnu sarasamulāḍitēnu
manasulu garam̐garā maguvalellā
yenasi nītōm̐gana yēpāṭi māṭāḍinānu
tanum̐dāne kām̐giḷḷu tagulukōkuṇḍunā

3.Nivvaṭillutamakāna nīmēnusōm̐kitēnu
nivveranum̐ bondarā nelam̐talellā
ravvagā śrīvēṅkaṭēśa rati nalamēlumaṅga
yivvalam̐ gūḍinanduku heccavā vēḍukalu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.