Main Menu

Amdulone Kaanavachchee Nannipanulu Maaku (అందులోనే కానవచ్చీ నన్నిపనులు మాకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 881 | Keerthana 481 , Volume 18

Pallavi: Amdulone Kaanavachchee Nannipanulu Maaku (అందులోనే కానవచ్చీ నన్నిపనులు మాకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులోనే కానవచ్చీ నన్ని పనులు మాకు
సందడి నేమి చెప్పినా సమ్మతి గాదెపుడు     ॥ పల్లవి ॥

పడఁతి మీఁద నీకు బత్తే గలిగితేను
ఉడుగ కాపె పాదాలు వొత్తుమా చూతము
బడిబడి నీవిచ్చిన బాసలే నిజమైతే
గుడిగొని వీఁ పెక్కించుకొమ్మా నేఁడు చూతము ॥ అందు ॥

సొగసి మీ యిద్దరికి చుట్టరికమే కలితే-
నొగి నెంగిలి పొత్తుకు నొగ్గుమా చూతము
మగువ చేఁతలకు నీమర్మములు గరఁగితే
తెగువతో గోళ్ల నొత్తించుకొమ్మా చూతము    ॥ అందు ॥

యెలమి నాపెకు నీకు నెరవులు లేకుండితే
బెళకకుండా నుద్దాలు పెట్టుమా చూతము
అలమేలుమంగ నేను ఆపె నీకుఁ బ్రియమైతే
కలసి శ్రీవేంకటేశ కైకొనుమా చూతము    ॥ అందు ॥


Pallavi

Andulōnē kānavaccī nanni panulu māku
sandaḍi nēmi ceppinā sam’mati gādepuḍu

Charanams

1.Paḍam̐ti mīm̐da nīku battē galigitēnu
uḍuga kāpe pādālu vottumā cūtamu
baḍibaḍi nīviccina bāsalē nijamaitē
guḍigoni vīm̐ pekkin̄cukom’mā nēm̐ḍu cūtamu

2.Sogasi mī yiddariki cuṭṭarikamē kalitē-
nogi neṅgili pottuku noggumā cūtamu
maguva cēm̐talaku nīmarmamulu garam̐gitē
teguvatō gōḷla nottin̄cukom’mā cūtamu

3.Yelami nāpeku nīku neravulu lēkuṇḍitē
beḷakakuṇḍā nuddālu peṭṭumā cūtamu
alamēlumaṅga nēnu āpe nīkum̐ briyamaitē
kalasi śrīvēṅkaṭēśa kaikonumā cūtamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.