Main Menu

Jayamu Jayamu (జయము జయము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 521

Volume No. 4

Copper Sheet No. 390

Pallavi: Jayamu jayamu (జయము జయము)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Jayamu jayamu | జయము జయము     
Album: Private | Voice: G.BalaKrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| జయము జయము ఇక జనులాల |
భయములు వాసెను బ్రదికితి మిపుడు ||

Charanams

|| ఘన నరసింహుడు కంభమున వెడలె |
దనుజులు సమసిరి ధరవెలసె |
పొనిసె నధర్మము భూభారమడగె |
మునుల తపము లిమ్ముల నీడేరె ||

|| గరిమతో విష్ణుడు గద్దెపై నిలిచె |
హిరణ్య కశిపుని నేపడచె |
అరసి ప్రహ్లాదుని అన్నిటా మన్నించె |
హరుడును బ్రహ్మయు అదె కొలిచేరు ||

|| అహోబలేశుడు సిరి నంకమున ధరించె |
బహుగతి శుభములు పాటిల్లె |
ఇహపరము లొసగె నిందును నందును |
విహరించెను శ్రీవేంకటగిరిని ||


Pallavi

|| jayamu jayamu ika janulAla |
Bayamulu vAsenu bradikiti mipuDu ||

Charanams

|| Gana narasiMhuDu kaMBamuna veDale |
danujulu samasiri dharavelase |
ponise nadharmamu BUBAramaDage |
munula tapamu limmula nIDEre ||

|| garimatO viShNuDu gaddepai nilice |
hiraNya kaSipuni nEpaDace |
arasi prahlAduni anniTA manniMce |
haruDunu brahmayu ade kolicEru ||

|| ahObalESuDu siri naMkamuna dhariMce |
bahugati SuBamulu pATille |
ihaparamu losage niMdunu naMdunu |
vihariMcenu SrIvEMkaTagirini ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.