Main Menu

Amdarunu Chuttaale Amdarunu (అందరును చుట్టాలే అందరును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1097 | Keerthana 579 , Volume 20

Pallavi: Amdarunu Chuttaale Amdarunu (అందరును చుట్టాలే అందరును)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరును చుట్టాలే అందరును బందుగులే
సందడి మీతో నేను జగడించేనా         ॥ పల్లవి ॥

వరుస రాజుమన్నించేవారే దేవుళ్లుగాక
యెరవులవా రిందుకేల వచ్చేరే
నిరతి నాతఁడుండఁగ నేఁడు మీ రేమి సేతురే
గొరబుసేసి మిమ్మిఁక కోపగించేనా      ॥ అంద ॥

బలువుఁడు కసవుచేపట్టిన మేరువేకాక
నెలకొన్నసతులకు నేరమేడదే
కలవాఁ డాతఁడే కాక కారణము మీరయ్యేరా
పిలిచి మీతో నేను బీరమాడేనా        ॥ అంద ॥

పక్కనను వెదుళ్లపందిలే చక్కనగాక
యెక్కువ తక్కువలు మీ కేడనున్నవే
యిక్కువతో శ్రీ వేంకటేశుఁడిదె నన్నుఁ గూడె
వొక్కటైతి మీతో నిఁక నొరటులాడేనా     ॥ అంద ॥


Pallavi

Andarunu cuṭṭālē andarunu bandugulē
sandaḍi mītō nēnu jagaḍin̄cēnā

Charanams

1.Varusa rājumannin̄cēvārē dēvuḷlugāka
yeravulavā rindukēla vaccērē
nirati nātam̐ḍuṇḍam̐ga nēm̐ḍu mī rēmi sēturē
gorabusēsi mim’mim̐ka kōpagin̄cēnā

2.Baluvum̐ḍu kasavucēpaṭṭina mēruvēkāka
nelakonnasatulaku nēramēḍadē
kalavām̐ ḍātam̐ḍē kāka kāraṇamu mīrayyērā
pilici mītō nēnu bīramāḍēnā

3.Pakkananu veduḷlapandilē cakkanagāka
yekkuva takkuvalu mī kēḍanunnavē
yikkuvatō śrī vēṅkaṭēśum̐ḍide nannum̐ gūḍe
vokkaṭaiti mītō nim̐ka noraṭulāḍēnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.