Main Menu

Anumaana Mikanela Amkevachche (అనుమాన మిఁకనేల అంకెవచ్చె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1784 | Keerthana 502 , Volume 27

Pallavi: Anumaana Mikanela Amkevachche (అనుమాన మిఁకనేల అంకెవచ్చె)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనుమాన మిఁకనేల అంకెవచ్చె నీవేళ
వొనరి ఇట్టె వద్దనుండవయ్యా      ॥ పల్లవి ॥

కోపమెల్లాఁ జల్లవారె కూరిమికి నోరూరె
రాపులఁ బెట్టక యిట్టె రావయ్యా
తీపులు మోములు నిండె దిష్టమైన వలపు పండె
యేపున నీచేత విడె మియ్య వయ్యా    ॥ అన్ని ॥

సెలవుల నవ్వు వచ్చె చెక్కిళ్లఁ జెమట హెచ్చె
చెలరేఁగి మా మొక్కులు చేకొనవయ్య
నిలువు నివ్వెరగందె నీకు నా విన్నపమందె
పిలిచి రతిఁ జొక్కించేఁ బెనఁగకువయ్యా ॥ అన్ని ॥

చనుల చంద్రులు నిక్కె సమరతు లివె దక్కె
మనసెల్లాఁ గంటి మిఁక మన్నించవయ్యా
ననిచె శ్రీ వేంకటేశ నాకు నీకుఁ బోదిఁక
యెనసితి మిద్దరము యిరవుకోవయ్యా  ॥ అన్ని ॥

Pallavi

Anumāna mim̐kanēla aṅkevacce nīvēḷa
vonari iṭṭe vaddanuṇḍavayyā

Charanams

1.Kōpamellām̐ jallavāre kūrimiki nōrūre
rāpulam̐ beṭṭaka yiṭṭe rāvayyā
tīpulu mōmulu niṇḍe diṣṭamaina valapu paṇḍe
yēpuna nīcēta viḍe miyya vayyā

2.Selavula navvu vacce cekkiḷlam̐ jemaṭa hecce
celarēm̐gi mā mokkulu cēkonavayya
niluvu nivveragande nīku nā vinnapamande
pilici ratim̐ jokkin̄cēm̐ benam̐gakuvayyā

3.Canula candrulu nikke samaratu live dakke
manasellām̐ gaṇṭi mim̐ka mannin̄cavayyā
nanice śrī vēṅkaṭēśa nāku nīkum̐ bōdim̐ka
yenasiti middaramu yiravukōvayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.