Main Menu

Adavi Chenchetalamu Antesi (అడవి చెంచెతలము అంతేసి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1742 | Keerthana 249, Volume 27

Pallavi: Adavi Chenchetalamu Antesi (అడవి చెంచెతలము అంతేసి)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడవి చెంచెతలము అంతేసి నేరము
నడుమ నీ గోపికను నవ్వకుండేరా      || పల్లవి ||

పచ్చికస్తూరి గమ్మెట్టు పారిటాకు చీరపట్టు
బచ్చెన పసిఁడి కాకిపైఁడి బొట్టు
వచ్చితివి వలచి మావాకిటికి నీవు నేఁడు
నచ్చులఁ బురసతులు నవ్వకుండేరా    || అడ ||

చిన్ని పొదల మేడలు చిగురాకు గోడలు
మన్ను మెకములలోని మావాడలు
వున్నాఁడవు మావద్ద నొంటి చుట్టరికముల
నన్నే మెచ్చి నిన్నిందరు నవ్వకుండేరా   || అడ ||

జుంటితేనె మాకూడు సొంపుమాఁకులు మాతోడు
పంట కోవిలపాట మా పలుకులీదు
వొంటరి శ్రీవేంకటేశ కూడితివి మమ్ము నేఁడు
నంటున గొల్లసతులు నవ్వకుండేరా     || అడ ||


Pallavi

Aḍavi cen̄cetalamu antēsi nēramu
naḍuma nī gōpikanu navvakuṇḍērā

Charanams

1.Paccikastūri gam’meṭṭu pāriṭāku cīrapaṭṭu
baccena pasim̐ḍi kākipaim̐ḍi boṭṭu
vaccitivi valaci māvākiṭiki nīvu nēm̐ḍu
nacculam̐ burasatulu navvakuṇḍērā

2.Cinni podala mēḍalu cigurāku gōḍalu
mannu mekamulalōni māvāḍalu
vunnām̐ḍavu māvadda noṇṭi cuṭṭarikamula
nannē mecci ninnindaru navvakuṇḍērā

3.Juṇṭitēne mākūḍu sompumām̐kulu mātōḍu
paṇṭa kōvilapāṭa mā palukulīdu
voṇṭari śrīvēṅkaṭēśa kūḍitivi mam’mu nēm̐ḍu
naṇṭuna gollasatulu navvakuṇḍērā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.