Main Menu

Adukulu chakkilalu (అడుకులు చక్కిలాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 305 | Keerthana 27 , Volume 4

Pallavi: Adukulu chakkilalu (అడుకులు చక్కిలాలు)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


కులు చక్కిలాలు ఆనవాలు నురుగులు
వడపప్పు మొదలుగా వాముల కొలఁదులు    ॥ పల్లవి ॥

దేవకి కొడుకుఁగన్న దినమిది శ్రీజయంతి
భావించ మన కన్నులపండుగులాయ
దేవునిఁ బూజించితిమి తేరో నైవేద్యాలు
కైవసమై కృష్ణునికి గంపల కొలఁదులు      ॥ అడు ॥

వసుదేవుఁ డెత్తెను శ్రావణబహుళాష్టమిని
పసగాఁ దొట్లే నూఁచి పాడఁగలిగె
సిసువితనికి మొక్కి చేసేము జాగరాలు
కొసరరో వరములు కోట్ల కొలఁదులు       ॥ అడు ॥

బలభద్రుతమ్ముఁ డాయ పతి యలమేల్మంగకు
నెలమితో మనకెల్ల నేలికాయ
తలఁచి శ్రీవేంకటాద్రిఁ దానే యవతారమందె
అల సంతోషమందరో అబ్బినకొలఁదులు  ॥ అడు ॥

Pallavi

Aḍukulu cakkilālu ānavālu nurugulu
vaḍapappu modalugā vāmula kolam̐dulu

Charanams

1.Dēvaki koḍukum̐ganna dinamidi śrījayanti
bhāvin̄ca mana kannulapaṇḍugulāya
dēvunim̐ būjin̄citimi tērō naivēdyālu
kaivasamai kr̥ṣṇuniki gampala kolam̐dulu

2.Vasudēvum̐ ḍettenu śrāvaṇabahuḷāṣṭamini
pasagām̐ doṭlē nūm̐ci pāḍam̐galige
sisuvitaniki mokki cēsēmu jāgarālu
kosararō varamulu kōṭla kolam̐dulu

3.Balabhadrutam’mum̐ ḍāya pati yalamēlmaṅgaku
nelamitō manakella nēlikāya
talam̐ci śrīvēṅkaṭādrim̐ dānē yavatāramande
ala santōṣamandarō abbinakolam̐dulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.