Main Menu

Annijatulu Dane (అన్నిజాతులు దానె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.22 | Keerthana 123 , Volume 5

Pallavi: Annijatulu Dane (అన్నిజాతులు దానె)
ARO: Pending
AVA: Pending

Ragam: Ahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిజాతులు దానెయైవున్నది
కన్నుల కలికి మాయగరచెనోయనగ

కన్నె శంకిణిజాతిగాబోలు వీపునను
సన్నపుమదనాంకములు జడిగొన్నవి
వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ
పన్నినటువంటి సోపానములో యనగా

తెఅవ దలపోయ చిత్తిణిజాతి గాబోలు
నెఋలు విచ్చుచు వీధి నిలుచున్నది
నెఅతనము మరుడు తనునిండనేసిన యంప
గరులిన్ని యనుచు రెక్కలు వెట్టుగతిని

కాంత హస్తిణిజాతి గాబోలు కరమూలము
లంతకంతకు నలుపులై యున్నవి
పమ్తంపు మరుడు తన భండార మిండ్లకును
దొంతిగా నిదిన కస్తూరి ముద్రలనగా

ఘనత పద్మిణిజాతి గాబోలు నీ లలన
తనువెల్ల పద్మ గంధంబైనది
మినుకుగా మరుడు తామెర లమ్ములనె మేను
కనలించి వడి బువ్వగట్టెనో యనగా

ఇదియు జగదేక మొహిణి దానె కాబోలు
కదలు కనుగవకెంపు గతిగున్నది
చెదరి చెలికనుగొనల జిందెనోయనగా

Pallavi

annijAtulu dAneyaivunnadi
kannula kaliki mAyagarachenOyanaga

Charanams

1.kanne SaMkiNijAtigAbOlu vIpunanu
sannapumadanAMkamulu jaDigonnavi
vanneluga valarAju valapu talakekkiMcha
panninaTuvaMTi sOpAnamulO yanagA

2.teRava dalapOya chittiNijAti gAbOlu
neRulu vichchuchu vIdhi niluchunnadi
neRatanamu maruDu tanuniMDanEsina yaMpa
garulinni yanuchu rekkalu veTTugatini

3.kAMta hastiNijAti gAbOlu karamUlamu
laMtakaMtaku nalupulai yunnavi
pamtaMpu maruDu tana bhaMDAra miMDlakunu
doMtigA nidina kastUri mudralanagA

4.ghanata padmiNijAti gAbOlu nI lalana
tanuvella padma gaMdhaMbainadi
minukugA maruDu tAmera lammulane mEnu
kanaliMchi vaDi buvvagaTTenO yanagA

5.idiyu jagadEka mohiNi dAne kAbOlu
kadalu kanugavakeMpu gatigunnadi
chedari chelikanugonala jiMdenOyanagA


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.