Main Menu

Ape Nenu Savatula (ఆపె నేను సవతుల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1755 | Keerthana 325 , Volume 27

Pallavi: Ape Nenu Savatula (ఆపె నేను సవతుల)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె నేను సవతుల మామాఁటె నామాట
తీపులు వుట్టించితిని తెలుసుకో ఇపుడు   ॥ పల్లవి ॥

ముందర నున్నది చెలి ముసి ముసి నవ్వులతో
విందులు వెట్టీ మీకు వీడెపుమోవి
చెంది నీకు మేలు సుద్ది చెప్పితి నిదివో నేను
ఇందుకు నాకేమి మెచ్చు ఇచ్చేవో ఇపుడు ॥ ఆపె ॥

చేయి చాఁచీ నాపె నీపై సేసపాల దోసిటితో
చాయల గప్పములిచ్చీ జంటచున్నులు
సోయగపు సగినాలు చూచి చెప్పితి నిదివో
తీయని నారుణ మెట్టు తీర్చేవో ఇపుడు   ॥ ఆపె ॥

పొంకక కాఁగిలించీని కొనగోరి పంతాలతో
వుంకువలు వెట్టీఁ జనవుల రతులు
పొంకపు శ్రీ వేంకటేశ బుద్దులు చెప్పి కూడితి
నింకా నాకుఁ జనవు లెట్లిచ్చేవో యిపుడు ॥ ఆపె ॥

Pallavi

Āpe nēnu savatula māmām̐ṭe nāmāṭa
tīpulu vuṭṭin̄citini telusukō ipuḍu

Charanams

1.Mundara nunnadi celi musi musi navvulatō
vindulu veṭṭī mīku vīḍepumōvi
cendi nīku mēlu suddi ceppiti nidivō nēnu
induku nākēmi meccu iccēvō ipuḍu

2.Cēyi cām̐cī nāpe nīpai sēsapāla dōsiṭitō
cāyala gappamuliccī jaṇṭacunnulu
sōyagapu saginālu cūci ceppiti nidivō
tīyani nāruṇa meṭṭu tīrcēvō ipuḍu

3.Poṅkaka kām̐gilin̄cīni konagōri pantālatō
vuṅkuvalu veṭṭīm̐ janavula ratulu
poṅkapu śrī vēṅkaṭēśa buddulu ceppi kūḍiti
niṅkā nākum̐ janavu leṭliccēvō yipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.