Main Menu

Amtasesinatti Ninne (అంతసేసినట్టి నిన్నే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1756 | Keerthana 334 , Volume 27

Pallavi: Amtasesinatti Ninne (అంతసేసినట్టి నిన్నే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత సేసినట్టి నిన్నే అందుము గాక
యెంతకెంత వలపులు యింకా రేఁచేమా   ॥ పల్లవి ॥

వెన్నెల బయటనుండి వేసవి యెండలనేటి
కన్నెకు నేమని చెప్పఁగలము నేము
సన్నపుగాలిఁ జూచి జాజరకాఁడనఁగాను
విన్నవించేమా నేము వెలఁదికిని      ॥ అంత ॥

ముడిచే పువ్వులు చూచి ముంచి మరునమ్ములనే
పడఁతి నేమని మట్టుపరచేము
నొడిగే కోవిలఁ జూచి పిడుగుల పక్షియంటే
తడవి యేమి చెప్పేము తరుణితోను    ॥ అంత ॥

మలసే తుమ్మిదఁ జూచి మాసటీఁడని భ్రమసే
పొలితికి నేమని బుద్ది చెప్పేము
అలరి శ్రీ వేంకటేశ అంతలో నీపెఁగూడితి
తెలిసె నిందు వంకనే దేవర చిత్తము   ॥ అంత ॥

Pallavi

Anta nīvu pantamulu āḍukōku nāyeduṭa
santa vēdāla nī mōvi capparin̄civētum̐ bō

Charanams

1.Manasu cūcitim̐gāka mantanāna nīceṟam̐gu
tanivōka nēm̐ baṭṭitē dām̐ṭipōyēvā
munu rāmāvatāramuna munulalō nīvuṇḍina
venakaṭivratamellā viḍipintum̐bō

2.Vaccēvaṇṭā nuṇṭim̐gāka vaḍi nīpaim̐ jēyi vēsi
kaccu peṭṭi cenakitēm̐ gādanēvā
paccigām̐ gr̥ṣṇum̐ḍavai paluyajñālu sēsinam̐
meccula ācāramulu mīm̐dukindu sētum̐bō

3.Yippuḍē kūḍitim̐gāka yin̄cukavaḍi yuṇḍitēm̐
nappaṭi nē daggaritē nāsamānēvā
neppuna śrīvēṅkaṭēśa nīvu yōgīndrulalōna
kappinaratijaḍḍu kam’maṭi mānutum̐bō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.