Main Menu

Amduke Yeduru Choochee (అందుకే యెదురు చూచీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1757 | Keerthana 342 , Volume 27

Pallavi:Amduke Yeduru Choochee (అందుకే యెదురు చూచీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Sourastram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే యెదురు చూచీ నాకె నీమోము
మందలించి మీలో పని మాకెల్ల దెలుసుఁగా   ॥ పల్లవి ॥

చిప్పిలఁగఁ జెమరించి సిగ్గువడీఁ జెలి యదె
చెప్పరాని మాఁట లేమి చెప్పితివో
నెప్పున నీ సేఁత లెల్ల నీవే తీరుచవలె
తప్పి నే మెల్లాను తగవు చెప్పఁగలమా    ॥ అందు ॥

కాయమెల్లఁ బులకించి కాఁగిలించుకొనెఁ జెలి
ఆయము లెక్కడ నీవు అంటితివో
చాయ నీవే చూపినవి చక్కఁబెట్టవలె నీవే
చేయివట్టి నేము నిన్ను చిమ్మిరేఁచేమా    ॥ అందు ॥

కొంగువట్టి నిన్నుఁ దీసి గొబ్బున నెనసెఁ జెలి
యింగితాన నెంత చనవిచ్చితివో
రంగు శ్రీ వేంకటేశ నీరతులు నీకే చెల్లు
సంగతి నేమెల్లా యివి సాదించేమా     ॥ అందు ॥


Pallavi

Andukē yeduru cūcī nāke nīmōmu
mandalin̄ci mīlō pani mākella delusum̐gā

Charanams

1.Cippilam̐gam̐ jemarin̄ci sigguvaḍīm̐ jeli yade
cepparāni mām̐ṭa lēmi ceppitivō
neppuna nī sēm̐ta lella nīvē tīrucavale
tappi nē mellānu tagavu ceppam̐galamā

2.Kāyamellam̐ bulakin̄ci kām̐gilin̄cukonem̐ jeli
āyamu lekkaḍa nīvu aṇṭitivō
cāya nīvē cūpinavi cakkam̐beṭṭavale nīvē
cēyivaṭṭi nēmu ninnu cim’mirēm̐cēmā

3.Koṅguvaṭṭi ninnum̐ dīsi gobbuna nenasem̐ jeli
yiṅgitāna nenta canaviccitivō
raṅgu śrī vēṅkaṭēśa nīratulu nīkē cellu
saṅgati nēmellā yivi sādin̄cēmā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.