Main Menu

Annitaa Balimikaada Vouduvu Neevu (అన్నిటా బలిమికాడ వౌదువు నీవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1955 | Keerthana 509 , Volume 29

Pallavi: Annitaa Balimikaada Vouduvu Neevu (అన్నిటా బలిమికాడ వౌదువు నీవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా బలిమికాఁడ వౌదువు నీవు
సన్నుతించి నీకు నేము సాగిలి మొక్కేమయ్యా ॥ పల్లవి॥

వింటిమి నీ సుద్దులు విరిచిన మద్దులు
బంటపంతపు చాణూరుపై గుద్దులు
గొంటిరి నీ బుద్దులు గునిసేటి ముద్దులు
ఇంటింటి వారెల్లా నివె యెంచుకొనేరయ్యా  ॥ అన్ని॥

చూచితి నీ చేఁతలు సుగందపు పూఁతలు
లాచి యమునలో నీ మేలుపు యీఁతలు
తాఁచి నాఁగేటి కీఁతలు తగు జాతర మేఁతలు
యే చాయఁ జూచినా సతు లెంచుకొనేరయ్యా ॥ అన్ని॥

తెలిసితి నీ పొందులు తేర విదురువిందులు
నలి నుట్లు గొట్టిన గోనాల గొందులు
యెలిమి శ్రీవేంకటేశ ఇట్టె నన్ను నేలితివి
యిలలో నీ గరిమలే యెంచుకొనేరయ్యా   ॥ అన్ని॥

Pallavi

Anniṭā balimikām̐ḍa vauduvu nīvu
sannutin̄ci nīku nēmu sāgili mokkēmayyā

Charanams

1.Viṇṭimi nī suddulu viricina maddulu
baṇṭapantapu cāṇūrupai guddulu
goṇṭiri nī buddulu gunisēṭi muddulu
iṇṭiṇṭi vārellā nive yen̄cukonērayyā

2.Cūciti nī cēm̐talu sugandapu pūm̐talu
lāci yamunalō nī mēlupu yīm̐talu
tām̐ci nām̐gēṭi kīm̐talu tagu jātara mēm̐talu
yē cāyam̐ jūcinā satu len̄cukonērayyā

3.Telisiti nī pondulu tēra viduruvindulu
nali nuṭlu goṭṭina gōnāla gondulu
yelimi śrīvēṅkaṭēśa iṭṭe nannu nēlitivi
yilalō nī garimalē yen̄cukonērayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.