Main Menu

Annitiki Nopu Daanu (అన్నిటికి నోపు దాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 893 | Keerthana 548 , Volume 18

Pallavi: Annitiki Nopu Daanu (అన్నిటికి నోపు దాను)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికి నోపుఁ దాను ఆఁటదాన నేను
వెన్న వట్టుకొని నెయ్యి వెదకఁగఁ దగునా  ॥ పల్లవి ॥

ఆసతోడ నేఁ దన్ను ఆయము లంటఁ గాను
వేసారకు మనవే వేమారును
సేసవెట్టి పెండ్లాడె చేత కంకణము గట్టె
బేసబెల్లితనమున పెనఁగఁగఁదగునా     ॥ అన్ని॥

భావించి సరసములు పలుమారు నాడఁ గా
నేవంక పరాకు తనకేఁటికే యది
వావు లొనగూడఁ జెప్పె వలపులు పెడరేఁచె
చేవమీరినపనికి సిగ్గువడఁదగునా       ॥ అన్ని॥

కాఁగిలించుకొని తన్నుఁ గందువలఁ గూడఁగాను
వీఁగఁ జెల్లునా శ్రీ వేంకటేశుఁడు
తోఁగించె చెమటనీరు తోక్కినాఁడు పాదము
మాఁగినమోవి యొసఁగి మచ్చువేయఁదగునా ॥ అన్ని॥

Pallavi

Anniṭiki nōpum̐ dānu ām̐ṭadāna nēnu
venna vaṭṭukoni neyyi vedakam̐gam̐ dagunā

Charanams

1.Āsatōḍa nēm̐ dannu āyamu laṇṭam̐ gānu
vēsāraku manavē vēmārunu
sēsaveṭṭi peṇḍlāḍe cēta kaṅkaṇamu gaṭṭe
bēsabellitanamuna penam̐gam̐gam̐dagunā

2.Bhāvin̄ci sarasamulu palumāru nāḍam̐ gā
nēvaṅka parāku tanakēm̐ṭikē yadi
vāvu lonagūḍam̐ jeppe valapulu peḍarēm̐ce
cēvamīrinapaniki sigguvaḍam̐dagunā

3.Kām̐gilin̄cukoni tannum̐ ganduvalam̐ gūḍam̐gānu
vīm̐gam̐ jellunā śrī vēṅkaṭēśum̐ḍu
tōm̐gin̄ce cemaṭanīru tōkkinām̐ḍu pādamu
mām̐ginamōvi yosam̐gi maccuvēyam̐dagunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.