Main Menu

Apurupamaina Mohamu (అపురూపమైన మోహము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 128; Volume No. 5

Copper Sheet No. 23

Pallavi: Apurupamaina Mohamu (అపురూపమైన మోహము)

Ragam: Samantam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

అపురూపమైన మోహము దాఁచి యిటువంటి-
కపటపు జటనలు గడియించనేలే

చరణములు

1.కిన్నెరకాయలఁ బోలు కిక్కిరిసినట్టి గుబ్బ=
చన్నులపై నునుఁగొంగు జారఁగ
కిన్నెరమీఁటుచు మంచి సన్నపునడపుతో
కన్నులు దేలఁగమేను కదలించేవేలే

2.వీడియు వీడనిలొప్ప వేగన ముడుచుచు
అడెడి బిత్తరిమాటలమరఁగా
చూడనొప్పె నీ మంచి సుద్దులు చెప్పఁగ నెంతే
వాడక వాడుదురే వైతాళమేలే

3.చెక్కుటద్దములమీఁది చెమట చిత్తడితోడ
సొక్కులు దేరఁగ మేను సుదతికి
చిక్కించి నిన్నుఁగూడె శేషగిరీంద్రుఁడు నీ పయి
మక్కువగలిగి కొంత మనసియ్యఁడేలే

.


Pallavi

apurUpamaina mOhamu dA@mci yiTuvamTi-
kapaTapu jaTanalu gaDiyimcanElE

Charanams

1.kinnerakAyala@m bOlu kikkirisinaTTi gubba=
cannulapai nunu@mgomgu jAra@mga
kinneramI@mTucu mamci sannapunaDaputO
kannulu dEla@mgamEnu kadalimcEvElE

2.vIDiyu vIDaniloppa vEgana muDucucu
aDeDi bittarimATalamara@mgA
cUDanoppe nI mamci suddulu ceppa@mga nemtE
vADaka vADudurE vaitALamElE

3.cekkuTaddamulamI@mdi cemaTa cittaDitODa
sokkulu dEra@mga mEnu sudatiki
cikkimci ninnu@mgUDe SEshagirImdru@mDu nI payi
makkuvagaligi komta manasiyya@mDElE

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.