Main Menu

Amda Goochumdenu Cheli Yamta (అండ గూచుండెను చెలి యంత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 994 | Keerthana 550 , Volume 19

Pallavi: Amda Goochumdenu Cheli Yamta (అండ గూచుండెను చెలి యంత)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అండఁ గూచుండెను చెలి యంత చాలదా
నిండు నీతో జూజమాడ నేఁడే నేరుచునా  ॥ పల్లవి ॥

పగడవాతెర యెత్తి పలికెను చాలదా!నీవు
మగువను మంతనాన మాటాడియ్యఁగా
తగినకన్యక ఇంతేఁ తమకించనేల
ఇగిరించె సిగ్గులు నేఁ డీప్పుడే తేరునా     ॥ అండఁ ॥

తలుపుమాటున నుండి తమిఁ జూచెఁ జాలదా నీవు
పిలిచి చేయివట్టి పెనఁగఁగను
చలివాయ నిప్పు డిట్టె సరసము లేల
వొలసి రట్టడితన మొక్కమాఁటే వచ్చునా  ॥ అండఁ ॥

కాఁగిలించఁగా నీతోఁ గరఁగెను చాలదా నీవు
మాఁగినమోవి ఇచ్చి మచ్చు చల్లఁగా
పాఁగిన శ్రీ వేంకటేశ పడఁతిఁ గూడితివి
ఆఁగి నీతో రతిసేయ కప్పుడే పోనిచ్చునా  ॥ అండఁ ॥

Pallavi

Aṇḍam̐ gūcuṇḍenu celi yanta cāladā
niṇḍu nītō jūjamāḍa nēm̐ḍē nērucunā

Charanams

1.Pagaḍavātera yetti palikenu cāladā!Nīvu
maguvanu mantanāna māṭāḍiyyam̐gā
taginakan’yaka intēm̐ tamakin̄canēla
igirin̄ce siggulu nēm̐ ḍīppuḍē tērunā

2.Talupumāṭuna nuṇḍi tamim̐ jūcem̐ jāladā nīvu
pilici cēyivaṭṭi penam̐gam̐ganu
calivāya nippu ḍiṭṭe sarasamu lēla
volasi raṭṭaḍitana mokkamām̐ṭē vaccunā

3.Kām̐gilin̄cam̐gā nītōm̐ garam̐genu cāladā nīvu
mām̐ginamōvi icci maccu callam̐gā
pām̐gina śrī vēṅkaṭēśa paḍam̐tim̐ gūḍitivi
ām̐gi nītō ratisēya kappuḍē pōniccunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.