Main Menu

Amdaalu Senuka Neevoo (అందాలు సేనుక నీవూ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1846 | Keerthana 265, Volume 28

Pallavi:Amdaalu Senuka Neevoo (అందాలు సేనుక నీవూ)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందాలు సేసుక నీవూ నాకెతో నవ్వుత గాక
అందరి ముందరా నీకూ నాన లింతేశాలయ్యా   ॥పల్లవి॥

పాలసివుండి వొచ్చినాపె పలుకు నేమైనా నిన్ను
బాసలెన్ని సేసి వొడఁ బరచేవయ్యా
వాసిగలయాపె మాఁట వట్టి తప్పులెంచఁజూచు
తాసువలెఁ జూచి యెంత తారుకాణించేవయ్యా   ॥అందా॥

వలచివచ్చినయాపె వలసినట్టు చేసు
సొలసి యెంత నీ వొడ్డించేకొనేవయ్యా
బలిమి గలిగినాపె పైకొని నీతోఁ బెనఁగు
చలమున బొమ్మలను జంకించనేలయ్యా    ॥అందా॥

బత్తిగల యాపె గుబ్బల నొత్తి కాఁగిలించు
కొత్త సిగ్గులతో నేమి గుంపించేవయ్యా
ఇత్తల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
చిత్తగించి కూడితివి చెనకఁగ నేలయ్యా      ॥అందా॥


Pallavi

Andālu sēsuka nīvū nāketō navvuta gāka
andari mundarā nīkū nāna lintēśālayyā

Charanams

1.Pālasivuṇḍi voccināpe paluku nēmainā ninnu
bāsalenni sēsi voḍam̐ baracēvayyā
vāsigalayāpe mām̐ṭa vaṭṭi tappulen̄cam̐jūcu
tāsuvalem̐ jūci yenta tārukāṇin̄cēvayyā

2.Valacivaccinayāpe valasinaṭṭu cēsu
solasi yenta nī voḍḍin̄cēkonēvayyā
balimi galigināpe paikoni nītōm̐ benam̐gu
calamuna bom’malanu jaṅkin̄canēlayyā

3.Battigala yāpe gubbala notti kām̐gilin̄cu
kotta siggulatō nēmi gumpin̄cēvayyā
ittala śrīvēṅkaṭēśa yīke yalamēlumaṅga
cittagin̄ci kūḍitivi cenakam̐ga nēlayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.