Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1846 | Keerthana 268 , Volume 28
Pallavi: Adivo Kaachukunnaa Dappatanumdi (అదివో కాచుకున్నా డప్పటనుండి)
ARO: Pending
AVA: Pending
Ragam: Desalam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అదివో కాచుకున్నాఁ డప్పటనుండి నీవొద్ద
పొదిగొన్న రతులను భోగించరాదా ॥ పల్లవి ॥
చలపాది తనమేల సాదింపు లిఁకనేల
పిలిచి పతిఁ గాఁగిట బెనఁగరాదా
మొలక సిగ్గులవేల ముసిముసి నవ్వులేల
తలిరుమోవి చూపి దప్పిదేర్చరాదా ॥ అది ॥
వట్టిగుట్లివియేల వాసి వంతు లింతయేల
వొట్టుక యీతని పాదాలొత్తఁగరాదా
చుట్టి చుట్టి యాడనేల సొలపు జంకెన లేల
చుట్టరికము గలయ సుద్దులు చెప్పరాదా ॥ అది ॥
తమకము దాఁచనేల తరితీపు సేయనేల
తిమురుచు నీవలపు తెలుపరాదా
అమరు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
మమతఁ గూడితి విట్టె మన్నింపించికోరాదా ॥ అది ॥
Pallavi
Adivō kācukunnām̐ ḍappaṭanuṇḍi nīvodda
podigonna ratulanu bhōgin̄carādā
Charanams
1.Calapādi tanamēla sādimpu lim̐kanēla
pilici patim̐ gām̐giṭa benam̐garādā
molaka siggulavēla musimusi navvulēla
talirumōvi cūpi dappidērcarādā
2.Vaṭṭiguṭliviyēla vāsi vantu lintayēla
voṭṭuka yītani pādālottam̐garādā
cuṭṭi cuṭṭi yāḍanēla solapu jaṅkena lēla
cuṭṭarikamu galaya suddulu cepparādā
3.Tamakamu dām̐canēla taritīpu sēyanēla
timurucu nīvalapu teluparādā
amaru śrīvēṅkaṭēśum̐ ḍalamēlmaṅgavu nīvu
mamatam̐ gūḍiti viṭṭe mannimpin̄cikōrādā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.