Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 995 | Keerthana 552 , Volume 19
Pallavi: Allade Medameeda Nativa (అల్లదె మేడమీద నతివ)
ARO: Pending
AVA: Pending
Ragam:Aahiri
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అల్లదె మేడమీఁద నతివ
వెల్లవిరయ్యీ నిట్టె విచ్చేయవయ్యా ॥ పల్లవి ॥
వాలుకచూపులు నీపై వంచీ
బేలుఁబులకలు మేనఁ బెంచీ
తాలిమెందు దాఁచెనో తాను నీకే
మేలుసేసి వున్న దిదె మిక్కిలి మాపిన్నది ॥ అల్ల ॥
మనసు నీపైఁ గడుమరిగీ
వొనరుఁజెలులమీఁద నొరగీ
తనివిదీర దెంతైనా తాను నీకె
అనయము దలఁచితి నన్నది మాపిన్నది ॥ అల్ల ॥
తమకపుఁ జెమటలఁ దడసీ
జమళి కోరికలచే జడిసీ
నెమకి శ్రీవేంకటేశ నిన్నుఁ గూడి
గములై ననీగుణాలు కన్నది మాపిన్నది ॥ అల్ల॥
Pallavi
Allade mēḍamīm̐da nativa
vellavirayyī niṭṭe viccēyavayyā
Charanams
1.Vālukacūpulu nīpai van̄cī
bēlum̐bulakalu mēnam̐ ben̄cī
tālimendu dām̐cenō tānu nīkē
mēlusēsi vunna dide mikkili māpinnadi
2.Manasu nīpaim̐ gaḍumarigī
vonarum̐jelulamīm̐da noragī
tanividīra dentainā tānu nīke
anayamu dalam̐citi nannadi māpinnadi
3.Tamakapum̐ jemaṭalam̐ daḍasī
jamaḷi kōrikalacē jaḍisī
nemaki śrīvēṅkaṭēśa ninnum̐ gūḍi
gamulai nanīguṇālu kannadi māpinnadi
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.