Main Menu

Aduvaari Kimtaloge Vademiraa (ఆడువారి కింతలోగే వదేమిరా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 996 | Keerthana 558 , Volume 19

Pallavi:Aduvaari Kimtaloge Vademiraa (ఆడువారి కింతలోగే వదేమిరా)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడువారి కింతలోఁగే వదేమిరా
నేఁడు నాఁడు నొక్కఁడవు నీవే కదరా     ॥ పల్లవి ॥

నవ్వుతా గోర నిటంటే నాఁటెనంటాఁ గోపించేవు
ఇవ్వల రాకాసికయ్యా లెట్టునేసితో
పువ్వుల వేయఁబూఁచితేఁ బొరిఁ దప్పించుకొనేవు
రవ్వైననీబిరుదెల్లా రతికెక్కెరా       ॥ ఆఁడు ॥

వెలయఁ గొంగు పట్టితే విడుమంటాఁ బెనఁగేవు
యెలమి రోలఁగట్టితే నెట్టుంటివో
చిలికిన పన్నీటి జిగి నుడ్డుకుడిచేవు
పలు జలధుల నెట్టు పవ్వళించితివిరా   ॥ ఆఁడు ॥

సరి నన్నొకతెఁ గూడి సదమదమైతి విట్టె
యిరవై పదారువేల నెట్టు గూడితో
అరయ శ్రీవేంకటేశ అన్నిటా నన్నేలితివి
పరగ నాతోనే నీకు బలిమి చెల్లదురా    ॥ ఆఁడు ॥

Pallavi

Pallavi

Āḍuvāri kintalōm̐gē vadēmirā
nēm̐ḍu nām̐ḍu nokkam̐ḍavu nīvē kadarā

Charanams

1.Navvutā gōra niṭaṇṭē nām̐ṭenaṇṭām̐ gōpin̄cēvu
ivvala rākāsikayyā leṭṭunēsitō
puvvula vēyam̐būm̐citēm̐ borim̐ dappin̄cukonēvu
ravvainanībirudellā ratikekkerā

2.Velayam̐ goṅgu paṭṭitē viḍumaṇṭām̐ benam̐gēvu
yelami rōlam̐gaṭṭitē neṭṭuṇṭivō
cilikina pannīṭi jigi nuḍḍukuḍicēvu
palu jaladhula neṭṭu pavvaḷin̄citivirā

3.Sari nannokatem̐ gūḍi sadamadamaiti viṭṭe
yiravai padāruvēla neṭṭu gūḍitō
araya śrīvēṅkaṭēśa anniṭā nannēlitivi
paraga nātōnē nīku balimi celladurā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.