Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No. 197; Volume No. 5
Copper Sheet No. 64
Pallavi: Bayalidimceve Gollapaducha (బయలీఁదించేవే గొల్లపడుచా)
Ragam: Ahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
పల్లవి
బయలీఁదించేవే గొల్లపడుచా – నీవె
బయలేఁదించేవు లోపలనె కన్నులను
చరణములు
1.పాలు వోయవుగా గొల్లపడుచా – యీ –
పాలకుండలివి లోలోపల నున్నవి
పాలుమాలేవేలే గొల్ల పడుచా – మా-
పాలు నీ కేలయ్య పాలవారివాఁడవు
2.పచ్చితేనె దేవే గొల్లపడుచ – మాకు
పచ్చితేనె లేదు మోవిపంటనే కాని
పచ్చిమాటలేలే గొల్లపడుచ – పూవుఁ –
బచ్చితేనెలివివో నీ పలుకుల కొనలు
3.పసిచల్లమ్మే గొల్లపడుచా – నీవె
పసివడి తిరిగేవు బడివాయక
పసిబాలవటె గొల్లపడుచా – కురుఁ-
బసల వేంకటగిరిపతి నన్నేలితివి.
.
Pallavi
bayalI@mdimcEvE gollapaDucA – nIve
bayalE@mdimcEvu lOpalane kannulanu
Charanams
1.pAlu vOyavugA gollapaDucA – yI –
pAlakumDalivi lOlOpala nunnavi
pAlumAlEvElE golla paDucA – mA-
pAlu nI kElayya pAlavArivA@mDavu
2.paccitEne dEvE gollapaDuca – mAku
paccitEne lEdu mOvipamTanE kAni
paccimATalElE gollapaDuca – pUvu@m –
baccitEnelivivO nI palukula konalu
3.pasicallammE gollapaDucA – nIve
pasivaDi tirigEvu baDivAyaka
pasibAlavaTe gollapaDucA – kuru@m-
basala vEmkaTagiripati nannElitivi.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.