Main Menu

Andari Nadugavayya Ademani (అందరి నడుగవయ్య అదేమని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1566 | Keerthana 335 , Volume 25

Pallavi: Andari Nadugavayya Ademani (అందరి నడుగవయ్య అదేమని)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరి నడుగవయ్య అదేమని
సందడి నొకరొకరు సన్నలు సేసేరు     ॥ పల్లవి ॥

పలుమారు నీవు నాకు బాసలెల్లాఁ జేయఁగాను
నలువంకల సతులు నవ్వేరు నిన్ను
కలయ నాగుబ్బలపై గందము పూయఁగాదు
చలి వాసి తామేల జాణతనాలాడేరు     ॥ అంద ॥

అట్టె నీవు విడెమచ్చి అసలు చూపఁగాను
దిట్టతనముననదె తిట్టేరు నిన్ను
గుట్టున నీవు కొప్పు దువ్వి ముడువఁగా
పొట్టఁ బోరుగున నుండి పొగడ వచ్చేరు    ॥ అంద ॥

గక్కన నీవు నన్నుఁ గాఁగిలించుకొనఁగాను
చొక్కుచు సోలుచు వచ్చి చుట్టా ల య్యేరు
చిక్కితివి కడపలో శ్రీవేంకటేశ్వర నాకు
మక్కువతో నీదిక్కు మగిడి చూచేరు     ॥ అంద ॥


Pallavi

Andari naḍugavayya adēmani
sandaḍi nokarokaru sannalu sēsēru

Charanams

1.Palumāru nīvu nāku bāsalellām̐ jēyam̐gānu
naluvaṅkala satulu navvēru ninnu
kalaya nāgubbalapai gandamu pūyam̐gādu
cali vāsi tāmēla jāṇatanālāḍēru

2.Aṭṭe nīvu viḍemacci asalu cūpam̐gānu
diṭṭatanamunanade tiṭṭēru ninnu
guṭṭuna nīvu koppu duvvi muḍuvam̐gā
poṭṭam̐ bōruguna nuṇḍi pogaḍa vaccēru

3.Gakkana nīvu nannum̐ gām̐gilin̄cukonam̐gānu
cokkucu sōlucu vacci cuṭṭā la yyēru
cikkitivi kaḍapalō śrīvēṅkaṭēśvara nāku
makkuvatō nīdikku magiḍi cūcēru


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.