Main Menu

Anaraadu Tannu Nemi Nandarilona (అనరాదు తన్ను నేమి నందరిలోన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1569 | Keerthana 352 , Volume 25

Pallavi: Anaraadu Tannu Nemi Nandarilona (అనరాదు తన్ను నేమి నందరిలోన)
ARO: Pending
AVA: Pending

Ragam:Kuramji
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనరాదు తన్ను నేమీ నందరిలోన
చనవు సారె సారె జాణతనాలేఁటికే         ॥ పల్లవి ॥

నగనేలే తనకూ నాతోఁబతి చెనకితే
యెగసక్కే లాఁటదాని కేల మానునే
మగనాలింతే తాను మానాపతితనము
తగుఁగాక యిటువంటిదంటతన మేఁటికే     ॥ అన ॥

సన్నలేలే తనకూ సరస మాతఁ డాడితే
యెన్ని కలు సవతుల కేల మానునే
చిన్నది యింతే తాను సిగ్గులు వడుతా నిట్టె
మన్ననతో నుండుఁగాక మందటాడనేఁటికే    ॥ అన ॥

మాటలేలే తనకూ మమ్మాతఁడు గూడితేను
యీటు వెట్టేది చెల్లెండ్ల కేల మానునే
పాటించి శ్రీవేంకటాద్రిపతి యిట్టె నన్ను నేలె
నాటవలె నుండుఁగాక నన్ను మీరనేఁటికే    ॥ అన ॥

Pallavi

Anarādu tannu nēmī nandarilōna
canavu sāre sāre jāṇatanālēm̐ṭikē

Charanams

1.Naganēlē tanakū nātōm̐bati cenakitē
yegasakkē lām̐ṭadāni kēla mānunē
maganālintē tānu mānāpatitanamu
tagum̐gāka yiṭuvaṇṭidaṇṭatana mēm̐ṭikē

2.Sannalēlē tanakū sarasa mātam̐ ḍāḍitē
yenni kalu savatula kēla mānunē
cinnadi yintē tānu siggulu vaḍutā niṭṭe
mannanatō nuṇḍum̐gāka mandaṭāḍanēm̐ṭikē

3.Māṭalēlē tanakū mam’mātam̐ḍu gūḍitēnu
yīṭu veṭṭēdi celleṇḍla kēla mānunē
pāṭin̄ci śrīvēṅkaṭādripati yiṭṭe nannu nēle
nāṭavale nuṇḍum̐gāka nannu mīranēm̐ṭikē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.