Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.1794 | Keerthana 562 , Volume 27
Pallavi:Annitaa Jaanadu (అన్నిటా జాణఁడు)
ARO: Pending
AVA: Pending
Ragam:Lalitha
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Annitaa Jaanadu | అన్నిటా జాణడు
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
అన్నిటా జాణఁడు అలమేలుమంగపతి
పన్ని నీకు మేలువాడైఁ పరగివున్నాఁడు ॥ పల్లవి ॥
పట్టినదే పంతమా పతితోడ నీ కిప్పుడు
యిట్టె నిన్ను వేఁడుకోఁగా నియ్యకోరాదా
వొట్టి యప్పటనుండి నీవొడి వట్టుకొన్నవాఁడు
గట్టువాయ తనమేల కరఁగనే మనసు ॥ అన్ని॥
చలములే సాదింతురా సారె సారె నాతనితో
బలిమిఁ బిలువఁగాను పలుకరాదా
కలపుకోలు సేసుక కాఁగిలించుకున్నవాఁడు
పెలుచుఁదనములేల పెనఁగవే రతిని ॥ అన్ని॥
చేరి ఇట్టె బిగుతురా శ్రీ వేంకటేశ్వరునితో
మేరతో నిన్నేలఁగాను మెచ్చఁగరాదా
యీరీతి నిన్నుఁ బెండ్లాడె యెడయక వున్నవాఁడు
వీరిడితనములేల వెలయవే మరిగి ॥ అన్ని॥
Pallavi
Anniṭā jāṇam̐ḍu alamēlumaṅgapati
panni nīku mēluvāḍaim̐ paragivunnām̐ḍu
Charanams
1.Paṭṭinadē pantamā patitōḍa nī kippuḍu
yiṭṭe ninnu vēm̐ḍukōm̐gā niyyakōrādā
voṭṭi yappaṭanuṇḍi nīvoḍi vaṭṭukonnavām̐ḍu
gaṭṭuvāya tanamēla karam̐ganē manasu
2.Calamulē sādinturā sāre sāre nātanitō
balimim̐ biluvam̐gānu palukarādā
kalapukōlu sēsuka kām̐gilin̄cukunnavām̐ḍu
pelucum̐danamulēla penam̐gavē ratini
3.Cēri iṭṭe biguturā śrī vēṅkaṭēśvarunitō
mēratō ninnēlam̐gānu meccam̐garādā
yīrīti ninnum̐ beṇḍlāḍe yeḍayaka vunnavām̐ḍu
vīriḍitanamulēla velayavē marigi
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.