Main Menu

Anduku Nemopamu Aape Nadugumanave (అందుకు నేమోపము ఆపే నడుగుమనవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1572 | Keerthana 372 , Volume 25

Pallavi: Anduku Nemopamu Aape Nadugumanave (అందుకు నేమోపము ఆపే నడుగుమనవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకు నే మోపము ఆపె నడుగుమనవే
సందడించి ఇందుకుఁగా చలమేఁటికనవే   ॥ పల్లవి ॥

వుప్పటించవలదు వూడిగపువారి నింత
చెప్పినటెల్లాఁ దనకు సేయమానేము
కుప్పంచి మమ్ము నిట్టె కొంగువట్టి తియ్యఁగాను
ఇప్పుడు మాయేలికెసా నేమైనననదా      ॥ అందు ॥

సిగ్గువాపవలదు చెలికత్తెలము నేము
వొగ్గుచు నేపొద్దు వొద్దనుండేవారము
అగ్గలపుసరసా లట్టెమాతో నాడఁగాను
నిగ్గుల మమ్మంపినాపె నేరములు వేయదా   ॥ అందు ॥

ఇంతసేయవలదు ఇద్దరి వారము నేము
వింతలేక తమకెల్ల విశ్వాసులము
బంతి శ్రీవేంకటేశుఁడు పైకొని నన్నుఁ గూడఁగా
యింతకుఁ గర్తయినాపె యెగసక్కే లాడదా   ॥అందు॥


Pallavi

Anduku nē mōpamu āpe naḍugumanavē
sandaḍin̄ci indukum̐gā calamēm̐ṭikanavē

Charanams

1.Vuppaṭin̄cavaladu vūḍigapuvāri ninta
ceppinaṭellām̐ danaku sēyamānēmu
kuppan̄ci mam’mu niṭṭe koṅguvaṭṭi tiyyam̐gānu
ippuḍu māyēlikesā nēmainananadā

2.Sigguvāpavaladu celikattelamu nēmu
voggucu nēpoddu voddanuṇḍēvāramu
aggalapusarasā laṭṭemātō nāḍam̐gānu
niggula mam’mampināpe nēramulu vēyadā

3.Intasēyavaladu iddari vāramu nēmu
vintalēka tamakella viśvāsulamu
banti śrīvēṅkaṭēśum̐ḍu paikoni nannum̐ gūḍam̐gā
yintakum̐ gartayināpe yegasakkē lāḍadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.