Main Menu

Ammalaala Akkalaala Avigo (అమ్మలాల అక్కలాల అవిగో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1964 | Keerthana 321 , Volume 29

Pallavi:Ammalaala Akkalaala Avigo (అమ్మలాల అక్కలాల అవిగో)
ARO: Pending
AVA: Pending

Ragam:Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమ్మలాల అక్కలాల అవిగో వింత సుద్దులు
నెమ్మది వింటిరటరే నిచ్చ నిచ్చ కొత్తలు     ॥ పల్లవి ॥

అల్ల వాఁడే శ్రావణ బహుళష్టమిని నడురేయి
చల్లఁగా రోహిణివేళ జనించినాఁడు
వెల్లవిరి దేవకిదేవికి వసుదేవునికి
మొల్లమిఁ గొడుకైనాఁడు ముద్దులకృష్ణుఁడు    ॥ అమ్మ ॥

పొంచి యశోదానందగోపులకు సుతునివలెఁ
బెంచఁగా రేపల్లెలోనఁ బెరిగీ వీఁడె
ముంచి యీతనికంటేనె ముందే బలభద్రుఁడు
అంచెల రోహిణీదేవి కవతరించినాఁడు      ॥ అమ్మ ॥

మొదల దేవకతలకు మూలభూతి యితఁడట
యెదుట లోకములెల్లా నేలీనటా
అదిగో శ్రీవేంకటేశుఁడై యలమేల్మంగాఁ దాను
చెదకు కాఁపురాలు సేసీనటా           ॥ అమ్మ ॥


Pallavi

Am’malāla akkalāla avigō vinta suddulu
nem’madi viṇṭiraṭarē nicca nicca kottalu

Charanams

1.Alla vām̐ḍē śrāvaṇa bahuḷaṣṭamini naḍurēyi
callam̐gā rōhiṇivēḷa janin̄cinām̐ḍu
vellaviri dēvakidēviki vasudēvuniki
mollamim̐ goḍukainām̐ḍu muddulakr̥ṣṇum̐ḍu

2.Pon̄ci yaśōdānandagōpulaku sutunivalem̐
ben̄cam̐gā rēpallelōnam̐ berigī vīm̐ḍe
mun̄ci yītanikaṇṭēne mundē balabhadrum̐ḍu
an̄cela rōhiṇīdēvi kavatarin̄cinām̐ḍu

3.Modala dēvakatalaku mūlabhūti yitam̐ḍaṭa
yeduṭa lōkamulellā nēlīnaṭā
adigō śrīvēṅkaṭēśum̐ḍai yalamēlmaṅgām̐ dānu
cedaku kām̐purālu sēsīnaṭā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.