Main Menu

Anatiyyavayyaa Vine Navee Gonnivedukalu (ఆనతియ్యవయ్యా వినే నవీ గొన్నివేడుకలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1945 | Keerthana 209 , Volume 29

Pallavi:Anatiyyavayyaa Vine Navee Gonnivedukalu (ఆనతియ్యవయ్యా వినే నవీ గొన్నివేడుకలు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhallati
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతియ్యవయ్యా వినే నవీఁ గొన్నివేడుకలు
వీనుల పండుగగాను వినోదము లెల్లాను   ॥ పల్లవి ॥

తచ్చి నీ మోహపు కాంత తలఁపాయనో నీకు
కచ్చు పెట్టి మోమునిండాఁ గళ రేఁగెను
గచ్చుల నాపెఁ గాఁగిట గాఁగిలించినట్టాయనో
మచ్చిక నీ మేనఁ జెమటలు గారీని     ॥ ఆన ॥

కోమలి నీ మై నించిన గురుతు చాచుకొంటివో
నామువార సెలవుల నవ్వు దేరీని
ఆముక యాపె కెమ్మోవి యాస నీకు ముంచెనో
కామించి మదరాగము కన్నులఁ జూపట్టెను ॥ ఆన ॥

పడతి నప్పుడే నీవు భావమునఁ గూడితివో
కడుఁగడు మేనెల్లా గురుపారెను
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వుడివోనివలపుల నోలలాడేవు       ॥ ఆన ॥

Pallavi

Ānatiyyavayyā vinē navīm̐ gonnivēḍukalu
vīnula paṇḍugagānu vinōdamu lellānu

Charanams

1.Tacci nī mōhapu kānta talam̐pāyanō nīku
kaccu peṭṭi mōmuniṇḍām̐ gaḷa rēm̐genu
gaccula nāpem̐ gām̐giṭa gām̐gilin̄cinaṭṭāyanō
maccika nī mēnam̐ jemaṭalu gārīni

2.Kōmali nī mai nin̄cina gurutu cācukoṇṭivō
nāmuvāra selavula navvu dērīni
āmuka yāpe kem’mōvi yāsa nīku mun̄cenō
kāmin̄ci madarāgamu kannulam̐ jūpaṭṭenu

3.Paḍati nappuḍē nīvu bhāvamunam̐ gūḍitivō
kaḍum̐gaḍu mēnellā gurupārenu
yeḍayaka śrīvēṅkaṭēśa nannu nēlitivi
vuḍivōnivalapula nōlalāḍēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.