Main Menu

Ekkada chuchina (ఎక్కడ చూచిన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 4 ; Volume No. 3

Copper Sheet No. 201

Pallavi: Ekkada chuchina (ఎక్కడ చూచిన)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

ఎక్కడ చూచిన వీరే యింటింటిముఒగిటను
పెక్కుచేతలు సేసేరు పిలువరే బాలుల

చరణములు

1.పిన్నవాడు కృష్ణుడు పెద్దవాడు రాముడు
వన్నె నిద్ద రమడలవలె నున్నారు
వెన్నలు దొంగిలుదురు వీడు వాడు నొక్కటె
పన్నుగడై వచ్చినారు పట్టరే యీబాలుల || ఎక్కడ ||

2.నల్లనివాడు కృష్ణుడు తెల్లనివాడు రాముడు
అల్లదివొ జోడుకోడెలై వున్నరు
వెల్లపిరై తిరుగేరు వేరు లేదిద్దరికిని
వెల్లుగ యశొదవద్ద బెట్టరె యీబాలుల || ఎక్కడ ||

3.రోలంజక్కె నొకదు రోకలి వట్టె నొకదు
పోలిక సంసికిబొంచి వున్నరు
మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై
ఆలించి నేవ్వరు నేమి ననకు రే బాలులు || ఎక్కడ ||

.

Pallavi

ekkaDa chUchina vIrE yiMTiMTimuogiTanu
pekkucEtalu sEsEru piluvarE bAlula

Charanams

1.pinnavADu kRShNuDu peddavADu rAmuDu
vanne nidda ramaDalavale nunnAru
vennalu doMgiluduru vIDu vADu nokkaTe
pannugaDai vachchinAru paTTarE yIbAlula || ekkaDa ||

2.nallanivADu kRShNuDu tellanivADu rAmuDu
alladivo jODukODelai vunnaru
vellapirai tirugEru vEru lEdiddarikini
velluga yaSodavadda beTTare yIbAlula || ekkaDa ||

3.rOlamjakke nokadu rOkali vaTTe nokadu
pOlika saMsikiboMchi vunnaru
mElimi SrIvEnkaTAdri miMchiri tAnE tAnai
AliMchi nEWvaru nEmi nanaku rE bAlulu || ekkaDa ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.