Main Menu

Emamduru yimataku (ఏమందురు యిమాతకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.36 ; Volume No. 2

Copper Sheet No. 106

Pallavi: Emamduru yimataku (ఏమందురు యిమాతకు)

Ragam:Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏమందురు యిమాతకు నిందురూ నిన్ను
సిమాయ యెంతైనా నిన్ను మించివచ్చునా

చరణములు

1.నేను నిన్ను గొలిచితి నీవు నన్ను నేలితివి
పాని పంచేంద్రియాలేల పనిగొనీని
కానిలేనిబంట్ల దేరకాండ్లు వెట్టిగొన్నగ
దానికి నీ కూరకుంద ధర్మమా సర్వేస్వరా

2.పుట్టించినాడవు నీవు పుట్టినవాడను నేను
పట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని
వోట్టిన సొమ్ముకు వేరొకరు చేయిచాచితే
తట్టి నీవు వహించుకో దగదా సర్వేస్వరా

3.యేదుత నీవు గలవు యిహములో నేగలను
చెదరినచిత్తమేల చిమ్మిరేచీని
అదన శ్రీవేంకటేశ ఆరితేరినట్టినన్ను
వదలక రక్షించుకో వన్నేగా సర్వేశ్వరా

.


Pallavi

Emamduru yimAtaku nimdurU ninnu
simAya yemtainA ninnu mincivaccunA

Charanams

1.nEnu ninnu goliciti nIvu nannu nElitivi
pAni pamcEmdriyAlEla panigonIni
kAnilEnibanTla dErakAmDlu veTTigonnaga
dAniki nI kUrakumda dharmamA sarvEswarA

2.puTTimcinADavu nIvu puTTinavADanu nEnu
paTTi karmamEla nannu bAdhapeTTIni
vOTTina sommuku vErokaru cEyicAcitE
taTTi nIvu vahimcukO dagadA sarvEswarA

3.yEduta nIvu galavu yihamulO nEgalanu
cedarinacittamEla cimmirEcIni
adana SrIvEmkaTESa AritErinaTTinannu
vadalaka rakshimcukO vannEgA sarvESwarA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.