Main Menu

Anni Binnanaalu Nertu (అన్ని బిన్నాణాలు నేర్తు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1782 | Keerthana 490 , Volume 27

Pallavi: Anni Binnanaalu Nertu (అన్ని బిన్నాణాలు నేర్తు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని బిన్నాణాలు నేర్తు వవునే నీవు
మన్నించిన జాణనికి మరి కోపమున్నదా ॥ పల్లవి॥

వూఁకొనని మాటలకు వుత్తరాలు చెప్పేవు
వీఁకల నాతఁడు నీకు వెఱచునటే
కాఁకల చూపులకేల కప్పురాలు నూరేవే
వాఁకమైన సరసుఁడు వద్దనీనా నిన్ను   ॥ అన్ని ॥

మనసులో నవ్వులకు మరి వొడ్డించుకొనేవు
ఘనుఁ డాతనిచిత్తము కంటినటవే
పొనుఁగ నీమోవి నేల బోనాలు వండేవు
తనిసిన ప్రాణేశుఁడు తప్పులు వట్టీనా   ॥ అన్ని॥

కాఁగిటిలో రతులకు గాదెలు గట్టుకొనేవు
ఆఁగి శ్రీ వేంకటేశుఁడు అచ్చునటవే
వీఁగక యీతనిఁ గూడి విందు వెట్టేవు వలపు
చేఁగదేరెను ధీరుఁడు సిగ్గులు వడీనా   ॥ అన్ని॥

Pallavi

Anni binnāṇālu nērtu vavunē nīvu
mannin̄cina jāṇaniki mari kōpamunnadā

Charanams

1.Vūm̐konani māṭalaku vuttarālu ceppēvu
vīm̐kala nātam̐ḍu nīku veṟacunaṭē
kām̐kala cūpulakēla kappurālu nūrēvē
vām̐kamaina sarasum̐ḍu vaddanīnā ninnu

2.Manasulō navvulaku mari voḍḍin̄cukonēvu
ghanum̐ ḍātanicittamu kaṇṭinaṭavē
ponum̐ga nīmōvi nēla bōnālu vaṇḍēvu
tanisina prāṇēśum̐ḍu tappulu vaṭṭīnā

3.Kām̐giṭilō ratulaku gādelu gaṭṭukonēvu
ām̐gi śrī vēṅkaṭēśum̐ḍu accunaṭavē
vīm̐gaka yītanim̐ gūḍi vindu veṭṭēvu valapu
cēm̐gadērenu dhīrum̐ḍu siggulu vaḍīnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.