Main Menu

Andukemi Dosamaa Anniyu Ne (అందుకేమి దోసమా అన్నియు నే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1578 | Keerthana 404 , Volume 25

Pallavi:Andukemi Dosamaa Anniyu Ne (అందుకేమి దోసమా అన్నియు నే)
ARO: Pending
AVA: Pending

Ragam:Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అన్నియు నే నెఱఁగనా
చెందివున్నదాన నెట్టుసేసినాఁ జేయవయ్యా ॥ పల్లవి ॥

పిలిచితేనే పతులు పెనఁగఁగఃజూతురు
అలిగితే మొక్కుదురు అతివలకు
కలయఁగ జూచితేనుకడుఁ గిందుపరతురు
చలము సాదించితేను చనవిత్తురు       ॥ అందు ॥

నగితేనే సారాసారె నాలిసేయఁజూతురు
పగచాటితే నట్టె పైకొందురు
తగుల మాటాడితేను తప్పు లెంచఁజూతురు
మొగము చూచి తిట్టితే మోహింతురు    ॥ అందు ॥

వలపు పైఁజల్లితేను పట్టారడిఁ బెట్టుదురు
అలరి సిగ్గున నుంటే సగింతురు
కలసితి విటు నన్ను గక్కన శ్రీవేంకటేశ
యిలలో మనపొందుల కిందరునుమెత్తరు ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā anniyu nē neṟam̐ganā
cendivunnadāna neṭṭusēsinām̐ jēyavayyā

Charanams

1.Pilicitēnē patulu penam̐gam̐gaḥjūturu
aligitē mokkuduru ativalaku
kalayam̐ga jūcitēnukaḍum̐ ginduparaturu
calamu sādin̄citēnu canavitturu

2.Nagitēnē sārāsāre nālisēyam̐jūturu
pagacāṭitē naṭṭe paikonduru
tagula māṭāḍitēnu tappu len̄cam̐jūturu
mogamu cūci tiṭṭitē mōhinturu

3.Valapu paim̐jallitēnu paṭṭāraḍim̐ beṭṭuduru
alari sigguna nuṇṭē saginturu
kalasiti viṭu nannu gakkana śrīvēṅkaṭēśa
yilalō manapondula kindarunumettaru


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.