Main Menu

Atada yitadu (ఆతఁడా యీతఁడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.141; Volume No. 4

Copper Sheet No. 324

Pallavi:Atada yitadu (ఆతఁడా యీతఁడు)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఆతఁడా యీతఁడు పెద్ద హనుమంగుఁడు
చేతులారా నక్షునిఁ జెండివేసినాఁడట

చరణములు

1.తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని
కొలువఁ బెట్టి యాతనికొమ్మ నిప్పుంచి
జలనిధి దాఁటి లంక సాధించి చొచ్చి సీతకు-
నలర నుంగర మిచ్చె నతిసాహసమున

2.సీతాదేవి యానవాలు శ్రీరామునికి నిచ్చి
నీతి విభీషణుని మన్నించఁజేసి
చేతులనే పోట్లాడి చెండివేసి రాక్షసుల
ఘాతల సంజీవికొండ గక్కనఁ దాఁ దెచ్చెను

3.గక్కున రావణుఁ గొట్టి కాంతను రామునిఁగూర్చి
అక్కడ నయోధ్యఁ బట్ట మటుగట్టి
నిక్కి కలశాపురిని నిండి శ్రీవేంకటాద్రిని
వుక్కుమీరి హరిఁగొల్చి వున్నాఁడు వేడుకల
.


Pallavi

Ata@mDA yIta@mDu pedda hanumaMgu@mDu
cEtulArA naxuni@m jeMDivEsinA@mDaTa

Charanams

1.toluta rAmuni gAMci tODanE sugrIvuni
koluva@m beTTi yAtanikomma nippuMci
jalanidhi dA@mTi laMka sAdhiMci cocci sItaku-
nalara nuMgara micce natisAhasamuna

2.sItAdEvi yAnavAlu SrIrAmuniki nicci
nIti viBIshaNuni manniMca@mjEsi
cEtulanE pOTlADi ceMDivEsi rAxasula
GAtala saMjIvikoMDa gakkana@m dA@m deccenu

3.gakkuna rAvaNu@m goTTi kAMtanu rAmuni@mgUrci
akkaDa nayOdhya@m baTTa maTugaTTi
nikki kalaSApurini niMDi SrIvEMkaTAdrini
vukkumIri hari@mgolci vunnA@mDu vEDukala

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.