Main Menu

Amduke Vichaarimche Nappatanumdi (అందుకే విచారించె నప్పటనుండి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1981 | Keerthana 422 , Volume 29

Pallavi:Amduke Vichaarimche Nappatanumdi (అందుకే విచారించె నప్పటనుండి)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే విచారించే నప్పటనుండి
చెంది నాకు నొక్క బుద్ది చెప్పవే చెలియా    ॥ పల్లవి ॥

సొలసి యాతని నేఁచూచితేను నా చూపులు
కొలఁది మీరఁగ నాఁటుకొనవుగదా
కొలువు నేఁ జేసితేను కోరి నా చక్కఁదనము
తలఁపులోఁ జుట్టుకొని తమి రేఁచదుగదా    ॥ అందు ॥

తగిలి మాఁటాడితేను తతి మోవితెనె గారి
సొగటువారి యతఁడు చొక్కఁడుగదా
నగితేను ముంచుకొని నాతోడి సంగాతము
జిగురువలె నంటుక చిక్కించుకోదుగదా    ॥ అందు ॥

కదిసి కాఁగిలించితే గట్టి నా చన్నులు దాఁకి
పదరి మదనకళ పట్టదుగదా
ఇదివో శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁ దానె వచ్చి
పొదిగితే మేనెల్లాఁ బులకించదుగదా     ॥ అందు ॥


Pallavi

Andukē vicārin̄cē nappaṭanuṇḍi
cendi nāku nokka buddi ceppavē celiyā

Charanams

1.Solasi yātani nēm̐cūcitēnu nā cūpulu
kolam̐di mīram̐ga nām̐ṭukonavugadā
koluvu nēm̐ jēsitēnu kōri nā cakkam̐danamu
talam̐pulōm̐ juṭṭukoni tami rēm̐cadugadā

2.Tagili mām̐ṭāḍitēnu tati mōvitene gāri
sogaṭuvāri yatam̐ḍu cokkam̐ḍugadā
nagitēnu mun̄cukoni nātōḍi saṅgātamu
jiguruvale naṇṭuka cikkin̄cukōdugadā

3.Kadisi kām̐gilin̄citē gaṭṭi nā cannulu dām̐ki
padari madanakaḷa paṭṭadugadā
idivō śrīvēṅkaṭēśum̐ ḍēle nannum̐ dāne vacci
podigitē mēnellām̐ bulakin̄cadugadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.