Main Menu

Ekkada Nunnado (ఎక్కడ నున్నదో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 28 ; Volume No. 5

Copper Sheet No. 5

Pallavi: Ekkada Nunnado (ఎక్కడ నున్నదో)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎక్కడ నున్నదో చిత్తమేమి దలచెనో యింతి
చెక్కులెల్లా జెమరించీ జెప్పరమ్మా చెలులు

చరణములు

1.అతని సుద్దులు చెప్పే అతివలే చుట్టాలు
అతనిని వద్దనిన వారందరు బగ
రాతిరెల్లా నిద్దురెరగదు పాదములొత్తి
చేతులెల్ల బొక్కెనేమి సేతమమ్మా చెలులు

2.నవ్వులు చెక్కులకు గన్నపుగండిదొంగలాయ
నొవ్వులాయ జూపులు కన్నుల మీదికి
దవ్వులాయ బయ్యద గందపు గుబ్బల మీదికి
యెవ్వరి నొల్లదు యికనేటికమ్మా చెలులు

3.చిత్తమెల్లా దక్కగొనె సిగ్గులు ముంగిట వేనె
వత్తివలె దేహమెల్లా వాడబారెను
కత్తి గోసినట్లు వేంకటపతి ఘాతలకు
జొత్తు పాపవలె నాయ జూడరమ్మా చెలులు.
.


Pallavi

ekkaDa nunnadO cittamEmi dalacenO yimti
cekkulellA jemarimcI jepparammA celulu

Charanams

1.atani suddulu ceppE ativalE cuTTAlu
atanini vaddanina vAramdaru baga
rAtirellA niddureragadu pAdamulotti
cEtulella bokkenEmi sEtamammA celulu

2.navvulu cekkulaku gannapugamDidomgalAya
novvulAya jUpulu kannula mIdiki
davvulAya bayyada gamdapu gubbala mIdiki
yevvari nolladu yikanETikammA celulu

3.cittamellA dakkagone siggulu mumgiTa vEne
vattivale dEhamellA vADabArenu
katti gOsinaTlu vEmkaTapati ghAtalaku
jottu pApavale nAya jUDarammA celulu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.