Main Menu

Sugrivanarasimhuni Judaro (సుగ్రీవనారసింహునిఁ జూడరో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.146 ; Volume No.4

Copper Sheet No. 325

Pallavi:Sugrivanarasimhuni Judaro (సుగ్రీవనారసింహునిఁ జూడరో)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sugrivanarasimhuni | సుగ్రీవనారసింహుని     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

సుగ్రీవనారసింహునిఁ జూడరో వాఁడె
అగ్రపూజ గొన్నవాఁడు ఆది సింహము

చరణములు

1.దేవతలు జయవెట్టి దివినుండి పొగడఁగ
దేవులతోఁ గూదున్నాఁడు దివ్యసింహము
భావింప నెట్టనెదుట ప్రహ్లాదుఁ డుండఁగాను
వేవేలు నవ్వులు నవ్వీ విజయసింహము

2.అసురలను గెలిచి అదె సింహాసనముపై
వెసఁ గొలువున్నాఁడు వీరసింహము
పసిఁడివర్ణముతోడ బహుదివ్యాయుధాలతో
దెసల వెలుఁగొందీని ధీరసింహము

3.నానాభరణాలు వెట్టి నమ్మినదాసులనెల్ల
ఆనుకొని రక్షించీఁ బ్రత్యక్షసింహము
పూని శ్రీవేంకటాద్రిని బుధులెల్లాఁ గొలువఁగా
నానావరము లొసఁగీ మానవసింహము
.


Pallavi

sugrIvanArasiMhuni@m jUDarO vA@mDe
agrapUja gonnavA@mDu Adi siMhamu

charanams

1.dEvatalu jayaveTTi divinuMDi pogaDa@mga
dEvulatO@m gUdunnA@mDu divyasiMhamu
BAviMpa neTTaneduTa prahlAdu@m DuMDa@mgAnu
vEvElu navvulu navvI vijayasiMhamu

2.asuralanu gelici ade siMhAsanamupai
vesa@m goluvunnA@mDu vIrasiMhamu
pasi@mDivarNamutODa bahudivyAyudhAlatO
desala velu@mgoMdIni dhIrasiMhamu

3.nAnABaraNAlu veTTi namminadAsulanella
Anukoni raxiMcI@m bratyaxasiMhamu
pUni SrIvEMkaTAdrini budhulellA@m goluva@mgA
nAnAvaramu losa@mgI mAnavasiMhamu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.