Main Menu

Anta Yela Vorasevu Appati (అంత యేల వొరసేవు అప్పటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1596 | Keerthana 451 , Volume 25

Pallavi: Anta Yela Vorasevu Appati (అంత యేల వొరసేవు అప్పటి)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత యేల వొరసేవు అప్పటి నన్ను
కాంతలకు నీమోవి గాడిపట్టుగాదా    ॥ పల్లవి ॥

నలసెల్లా నాదెకాక వాసులెంచిచూచితేను
పలువురనేలేనీకుఁ బాటి వున్నదా
బలిమిసేసి నాచేతఁ బడితలింపించితేను
వెలలేనినీ కాఁగిలి విడిదిల్లుగాదా    ॥ అంత ॥

సిగ్గెల్లా నాదెకాక చేరి యెరుకపరచితే
వొగ్గినయాసలనీకు వోజ వున్నదా
అగ్గలమై నీవు గడునంత నన్ను రెఁచితేను
తగ్గనినీమే నన్నిటా దాయిమానుగాదా ॥ అంత ॥

పంతమెల్లా నాదెకాక భావించి చూచితేను
యింతులకు మొక్కేనీకు యెమ్మెవున్నదా
ఇంతటి శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
పొంతలనే శిరసిది బొడ్రాయి గాదా  ॥ అంత ॥


Pallavi

Anta yēla vorasēvu appaṭi nannu
kāntalaku nīmōvi gāḍipaṭṭugādā

Charanams

1.Nalasellā nādekāka vāsulen̄cicūcitēnu
paluvuranēlēnīkum̐ bāṭi vunnadā
balimisēsi nācētam̐ baḍitalimpin̄citēnu
velalēninī kām̐gili viḍidillugādā

2.Siggellā nādekāka cēri yerukaparacitē
vogginayāsalanīku vōja vunnadā
aggalamai nīvu gaḍunanta nannu rem̐citēnu
tagganinīmē nanniṭā dāyimānugādā

3.Pantamellā nādekāka bhāvin̄ci cūcitēnu
yintulaku mokkēnīku yem’mevunnadā
intaṭi śrīvēṅkaṭēśa iṭṭe nannum̐ gūḍitivi
pontalanē śirasidi boḍrāyi gādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.