Main Menu

Aakeku Neekuu Delusu Nannipanulunu (ఆకెకు నీకూ దెలుసు నన్నిపనులును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1955 | Keerthana 267 , Volume 29

Pallavi: Aakeku Neekuu Delusu Nannipanulunu (ఆకెకు నీకూ దెలుసు నన్నిపనులును)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavigowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెకూ నీకూఁ దెలుసు నన్నివనులును నేఁడు
యీకడ నింకా సుద్దు లేమడిగే విఁకను     ॥ పల్లవి ॥

మంతనాన నీ వాడిన మాఁటలు దలఁచుకొని
యింతి చిరునవ్వు నవ్వె నేఁటికోకాని
బంతి నీవూఁ దానూఁ బండే పానుపువంక చూచి
చింతతోడ మేను నిండా చెమటలే కురిసె  ॥ ఆకె ॥

పలుమారు నీమీఁది పదములు వాడి వాడి
యెలమి సిగ్గున లోఁగె నేఁటికోకాని
బలువైన నీ గుణాలు పలకపై వాసుకొని
వలపులపులకలు వాములుగా వేసెను    ॥ ఆకె ॥

మిక్కుటపు నీ సొమ్ములు మెడనిండాఁ బెట్టుకొని
యిక్కువతో మొక్కు మొక్కె నేఁటికోకాని
ఇక్కడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
యెక్కి నీ వురముమీఁద నిన్నిటాను వెలసె  ॥ ఆకె ॥

Pallavi

Ākekū nīkūm̐ delusu nannivanulunu nēm̐ḍu
yīkaḍa niṅkā suddu lēmaḍigē vim̐kanu

Charanams

1.Mantanāna nī vāḍina mām̐ṭalu dalam̐cukoni
yinti cirunavvu navve nēm̐ṭikōkāni
banti nīvūm̐ dānūm̐ baṇḍē pānupuvaṅka cūci
cintatōḍa mēnu niṇḍā cemaṭalē kurise

2.Palumāru nīmīm̐di padamulu vāḍi vāḍi
yelami sigguna lōm̐ge nēm̐ṭikōkāni
baluvaina nī guṇālu palakapai vāsukoni
valapulapulakalu vāmulugā vēsenu

3.Mikkuṭapu nī som’mulu meḍaniṇḍām̐ beṭṭukoni
yikkuvatō mokku mokke nēm̐ṭikōkāni
ikkaḍa śrīvēṅkaṭēśa yīke yalamēlumaṅga
yekki nī vuramumīm̐da ninniṭānu velase


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.