Main Menu

Amduke Veragayyee (అందుకే వెరగయ్యీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1889 | Keerthana 526 , Volume 28

Pallavi:Amduke Veragayyee (అందుకే వెరగయ్యీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వెరగయ్యీ నా కప్పటనుండి
కందువలెల్లా నెట్టు గడియించుకొంటివే   ॥ పల్లవి ॥

సెలవి నవ్వులలోని చిరుసిగ్గులు
పలుకులలోపలి పచ్చి తేనెలు
తళుకు గన్నుచూపుల తరితీపులు
కలికితనా లెన్ని గడియించుకొంటివే     ॥ అందు ॥

మొనసి చెలులతోడి ముసగసలు
చెనకుల కొనగోరి చిట్టంటులు
పెనఁగేటి సరసపు పెడరేఁపులు
గనమాయ నెందుండి గడియించుకొంటివే ॥ అందు ॥

సారె బొమ్మ జంకెనల సాదింపులు
యీరీతి నీకేలే యెలయింపులు
కోరి శ్రీవేంకటేశుఁడు గూడెను నన్ను
కారనాలు నీ వెందు గడియించుకొంటివే  ॥ అందు ॥


Pallavi

Andukē veragayyī nā kappaṭanuṇḍi
kanduvalellā neṭṭu gaḍiyin̄cukoṇṭivē

Charanams

1.Selavi navvulalōni cirusiggulu
palukulalōpali pacci tēnelu
taḷuku gannucūpula taritīpulu
kalikitanā lenni gaḍiyin̄cukoṇṭivē

2.Monasi celulatōḍi musagasalu
cenakula konagōri ciṭṭaṇṭulu
penam̐gēṭi sarasapu peḍarēm̐pulu
ganamāya nenduṇḍi gaḍiyin̄cukoṇṭivē

3.Sāre bom’ma jaṅkenala sādimpulu
yīrīti nīkēlē yelayimpulu
kōri śrīvēṅkaṭēśum̐ḍu gūḍenu nannu
kāranālu nī vendu gaḍiyin̄cukoṇṭivē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.