Main Menu

Amgana Lellaa Navveru (అంగన లెల్లా నవ్వేరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 572 | Keerthana 370 , Volume 13

Pallavi: Amgana Lellaa Navveru (అంగన లెల్లా నవ్వేరు)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగన లెల్లా అదివో నేఁడు
అంగములు పులకించె నదివో నేఁడు      ॥ పల్లవి ॥

చేరి నీవు విలువగా సిగ్గువ నాపె లోఁగఁగా
ఆరితేరె వలపులు అదివో నేఁడు
గారవించఁగా నీవు కాంత నీకు మొక్కఁగాను
అరగించి వేళలేదు అదివో నేఁడు       ॥ అంగన ॥

అంది నీవు చెనకఁగా నాపె యిల్లు చొచ్చుకోఁగా
అందరు నెఱిఁగి రీపనదివో నేఁడు
చెంది నీవు వెనగఁగా చెలి సరసమాడఁగా
అందమాయ గోరితాఁకులదివో నేఁడు     ॥ అంగన ॥

సేస నీవు వెట్టఁ గాను సెలవి నాపె నవ్వఁగా-
నా సుద్దులింతటా నిండె నదివో నేఁడు
శ్రీసతినిఁ గూడితివి శ్రీవేంకటేశ నేఁడు
ఆస లిద్దరికెక్కుడు అదివో నేఁడు      ॥ అంగన ॥


Pallavi

Aṅgana lellā adivō nēm̐ḍu
aṅgamulu pulakin̄ce nadivō nēm̐ḍu

Charanams

1.Cēri nīvu viluvagā sigguva nāpe lōm̐gam̐gā
āritēre valapulu adivō nēm̐ḍu
gāravin̄cam̐gā nīvu kānta nīku mokkam̐gānu
aragin̄ci vēḷalēdu adivō nēm̐ḍu

2.Andi nīvu cenakam̐gā nāpe yillu coccukōm̐gā
andaru neṟim̐gi rīpanadivō nēm̐ḍu
cendi nīvu venagam̐gā celi sarasamāḍam̐gā
andamāya gōritām̐kuladivō nēm̐ḍu

3.Sēsa nīvu veṭṭam̐ gānu selavi nāpe navvam̐gā-
nā suddulintaṭā niṇḍe nadivō nēm̐ḍu
śrīsatinim̐ gūḍitivi śrīvēṅkaṭēśa nēm̐ḍu
āsa liddarikekkuḍu adivō nēm̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.