Main Menu

Amduke Veragayyee Nappatanumdi (అందుకే వెరగయ్యీ నప్పటనుండి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1960 | Keerthana 299 , Volume 29

Pallavi:Amduke Veragayyee Nappatanumdi (అందుకే వెరగయ్యీ నప్పటనుండి)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వెరగయ్యీ నప్పటనుండి నాకు
సందడి నే పెండ్లాడీ సతులాల చూడరే      ॥ పల్లవి ॥

తప్పక యేమి చూచీ నే తలవంచుకుండఁగాను
చెప్పీ నేఁటివో సుద్దులు చెవిలోనను
కప్పీఁ దనపచ్చడము కడు సిగ్గయ్యీ నాకు
ఇప్పు డితఁడు వలపు లెంత రేఁచీనే        ॥ అందు ॥

చెక్కు లేల నొక్కీనే సెలవి నే నవ్వఁగాను
అక్కరతోఁ గూచుండీ నండకు వచ్చి
మక్కువతోఁ జన్నులంటీ మరి సోద్యమయ్యీ నాకు
యిక్కడ నితఁడు నన్ను నెంత రట్టుసేసీనే    ॥ అందు ॥

చేతు లేమి చాఁచీనే చెంగట నే నుండఁగాను
కాతరాన సేసవెట్టిఁ గమ్మి కొప్పుపై
ఆతుమారాఁ గాఁగిలించీ నట్టె వెరగయ్యీ నాకు
యీతల శ్రీవేంకటేశుఁ డెంత మన్నించీనే    ॥ అందు ॥


Pallavi

Andukē veragayyī nappaṭanuṇḍi nāku
sandaḍi nē peṇḍlāḍī satulāla cūḍarē

Charanams

1.Tappaka yēmi cūcī nē talavan̄cukuṇḍam̐gānu
ceppī nēm̐ṭivō suddulu cevilōnanu
kappīm̐ danapaccaḍamu kaḍu siggayyī nāku
ippu ḍitam̐ḍu valapu lenta rēm̐cīnē

2.Cekku lēla nokkīnē selavi nē navvam̐gānu
akkaratōm̐ gūcuṇḍī naṇḍaku vacci
makkuvatōm̐ jannulaṇṭī mari sōdyamayyī nāku
yikkaḍa nitam̐ḍu nannu nenta raṭṭusēsīnē

3.Cētu lēmi cām̐cīnē ceṅgaṭa nē nuṇḍam̐gānu
kātarāna sēsaveṭṭim̐ gam’mi koppupai
ātumārām̐ gām̐gilin̄cī naṭṭe veragayyī nāku
yītala śrīvēṅkaṭēśum̐ ḍenta mannin̄cīnē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.