Main Menu

Ainapani Kikanela Amtagorabu (ఐనపని కిఁకనేల అంతగొరబు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 584 | Keerthana 437 , Volume 13

Pallavi:Ainapani Kikanela Amtagorabu (ఐనపని కిఁకనేల అంతగొరబు)
ARO: Pending
AVA: Pending

Ragam:Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఐనపని కిఁకనేల అంత గొరబు చేసేవు
దీని నేమివచ్చె నీకు తెలుసుకోరాదా       ॥ పల్లవి ॥

యిచ్చకమాడఁగఁ బతి నేల గద్దించి వేసేవు
అచ్చపు నీలోనికోప మాఁపఁగ రాదా
పచ్చి దేరిన పనులు బయలు సేయఁగ నేల
వచ్చెఁగా యింటికతఁడు వడిఁ గూడరాదా    ॥ ఐన ॥

ఇప్పుడిట్టే నవ్వేవాని నేల వొట్టులువెట్టేవు
తప్పు లెంచకిట్టే దయఁ దలచరాదా
చెప్పెను తనచేఁతలు చిడుముడి పడనేల
కప్పెఁగా పచ్చడమిఁకఁ గానిమ్మనరాదా     ॥ ఐన ॥

చెక్కునొక్కి కూడేచోట సిగ్గులేల పెంచేవు
వొక్కటైతివి చన్నుల నొరయరాదా
నిక్కి శ్రీవేంకటేశుఁడు నిన్ను నేలె మరఁగేల
తొక్కెఁగా పాదమిట్టే సంతోసించఁగరాదా   ॥ ఐన ॥

Pallavi

Ainapani kim̐kanēla anta gorabu cēsēvu
dīni nēmivacce nīku telusukōrādā

Charanams

1.Yiccakamāḍam̐gam̐ bati nēla gaddin̄ci vēsēvu
accapu nīlōnikōpa mām̐pam̐ga rādā
pacci dērina panulu bayalu sēyam̐ga nēla
vaccem̐gā yiṇṭikatam̐ḍu vaḍim̐ gūḍarādā

2.Ippuḍiṭṭē navvēvāni nēla voṭṭuluveṭṭēvu
tappu len̄cakiṭṭē dayam̐ dalacarādā
ceppenu tanacēm̐talu ciḍumuḍi paḍanēla
kappem̐gā paccaḍamim̐kam̐ gānim’manarādā

3.Cekkunokki kūḍēcōṭa siggulēla pen̄cēvu
vokkaṭaitivi cannula norayarādā
nikki śrīvēṅkaṭēśum̐ḍu ninnu nēle maram̐gēla
tokkem̐gā pādamiṭṭē santōsin̄cam̐garādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.