Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 145
Copper Sheet No. 26
Pallavi: Imtaga jesitinannu (ఇంతగాఁ జేసితి నన్ను)
Ragam: Kambodi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇంతగాఁ జేసితి నన్ను నింతలోననె వోరి
నంతవలపుబేరాల జట్టికాఁడ రారా
చరణములు
1.గంపంత దురుముతోడి గబ్బుచూపుఁగన్నుల
గుంపెన గుబ్బలది మేకులు నేయఁగా
అంపలేక మాటలాడే వాపె తోడనె వోరి
జంపు వలపుబేరాల జట్టికాఁడ రారా
2.గుద్దలింపుఁగులుకుల కొనవంపుచూపుల-
అద్దపుఁ జెక్కులది నిన్నద్దలించఁగా
పెద్దరికా లాకెతోడ బెరయించేవా వోరి
చద్దివలపుబేరాల జట్టికాఁడ రారా
3.మెల్లనె మురిపెములమ్మెడి లేఁతమాటల-
గొల్లెతచిత్తమంతయుఁ గొల్లగొంటివి
వెల్లిగా నన్నుఁ గూడితి వేంకటేశుఁడా వోరి
చల్లువలపుబేరాల జట్టికాఁడ రారా
.
Pallavi
imtagA@m jEsiti nannu nimtalOnane vOri
namtavalapubErAla jaTTikA@mDa rArA
Charanams
1.gampamta durumutODi gabbucUpu@mgannula
gumpena gubbaladi mEkulu nEya@mgA
ampalEka mATalADE vApe tODane vOri
jampu valapubErAla jaTTikA@mDa rArA
2.guddalimpu@mgulukula konavampucUpula-
addapu@m jekkuladi ninnaddalimca@mgA
peddarikA lAketODa berayimcEvA vOri
caddivalapubErAla jaTTikA@mDa rArA
3.mellane muripemulammeDi lE@mtamATala-
golletacittamamtayu@m gollagomTivi
velligA nannu@m gUDiti vEmkaTESu@mDA vOri
calluvalapubErAla jaTTikA@mDa rArA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.