Main Menu

Ekkadikamsudu yika (ఎక్కడికంసుడు యిక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.1; Volume No. 4

Copper Sheet No. 301

Pallavi:Ekkadikamsudu yika (ఎక్కడికంసుడు యిక)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎక్కడికంసుడు యిక నెక్కడిభూభారము
చిక్కువాప జనియించె శ్రీకృష్ణుడు

చరణములు

1.అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు
అదన శ్రీకృష్ణుడందె నవతారము
గదయు శంఖచక్రాలుగలగునాలుగుచేతుల
నెదిరించియున్నాడు ఇదివో బాలుడు

2.వసుదేవుడల్ల వాడే వరుస దేవకి యదే
కొసరేబ్రహ్మాదులకొడాట మదే
పొసగ బొత్తులమీద బురుటింటిలోపల
శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుడు

3.పరంజ్యోతిరూప మిదె పాండవుల బ్రదికించె
అరిది కౌరవులసంహారమూ నిదె
హరికర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరో
కెరలి శ్రీవేంకటాద్రికృష్ణు డితడు
.


Pallavi

ekkaDikaMsuDu yika nekkaDiBUBAramu
cikkuvApa janiyiMce SrIkRshNuDu

Charanams

1.adivO caMdrOdaya madivO rOhiNipoddu
adana SrIkRshNuDaMde navatAramu
gadayu SaMKacakrAlugalagunAlugucEtula
nediriMciyunnADu idivO bAluDu

2.vasudEvuDalla vADE varusa dEvaki yadE
kosarEbrahmAdulakoDATa madE
posaga bottulamIda buruTiMTilOpala
Sisuvai mahima cUpe SrIkRshNuDu

3.paraMjyOtirUpa mide pAMDavula bradikiMce
aridi kouravulasaMhAramU nide
harikarghyamu lIrO jayaMti paMDuga sEyarO
kerali SrIvEMkaTAdrikRshNu DitaDu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

Comments are closed.