Main Menu

Aluganu Seyanu Aradi Nela (అలుగను సేయను ఆరడి నేల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1952 | Keerthana 250 , Volume 29

Pallavi: Aluganu Seyanu Aradi Nela (అలుగను సేయను ఆరడి నేల)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలుగను సేయను ఆరడి నేల పెట్టీనే
చెలియ నీవైనా బుద్ది చెప్పవే యీతనికి      ॥ పల్లవి ॥

మోము దప్పక చూచితి ముచ్చటతో నవ్వితి
ప్రేమముతో మాఁటలాడి పీఁట వెట్టితి
కామించి తా వేఁడుకొంటే కానిమ్మని ఇయ్యకొంటి
యేమిసేయుమనీనే యింకాఁదాను          ॥ అలు ॥

వీడెము చేతికిచ్చి వెసఁ బానుపు వేసితి
పాడి పాడి వేగినంతా పదా లొత్తితి
వాడుదేర నిట్టె యాలవట్టమూను విసరితి
యీడువెట్టుకొని యింకా నెంత వేఁడుకొనీనే    ॥ అలు ॥

చేతులెత్తి మొక్కితి సేవలెల్లాఁ జేసితి
కాతరాన నిమ్మపండు కానుకిచ్చితి
యీతల శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁగూడె
యేతులు నే నెరఁగను యేల రట్టు సేసీనే     ॥ అలు ॥

Pallavi

Aluganu sēyanu āraḍi nēla peṭṭīnē
celiya nīvainā buddi ceppavē yītaniki

Charanams

1.Mōmu dappaka cūciti muccaṭatō navviti
prēmamutō mām̐ṭalāḍi pīm̐ṭa veṭṭiti
kāmin̄ci tā vēm̐ḍukoṇṭē kānim’mani iyyakoṇṭi
yēmisēyumanīnē yiṅkām̐dānu

2.Vīḍemu cētikicci vesam̐ bānupu vēsiti
pāḍi pāḍi vēginantā padā lottiti
vāḍudēra niṭṭe yālavaṭṭamūnu visariti
yīḍuveṭṭukoni yiṅkā nenta vēm̐ḍukonīnē

3.Cētuletti mokkiti sēvalellām̐ jēsiti
kātarāna nim’mapaṇḍu kānukicciti
yītala śrīvēṅkaṭēśum̐ ḍinniṭānu nannum̐gūḍe
yētulu nē neram̐ganu yēla raṭṭu sēsīnē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.