Main Menu

Annitaa Nerparivi (అన్నిటా నేర్పరివి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1893 | Keerthana 548 , Volume 28

Pallavi:Annitaa Nerparivi (అన్నిటా నేర్పరివి)
ARO: Pending
AVA: Pending

Ragam: Vasanta varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నేర్పరివి నీ కాతఁడు మేలువాఁడు
నిన్నుఁ బాయకుండి యిట్టె నెలకొనుఁగాక॥ పల్లవి ॥

నినుపులై తేనెలూరే నీమాఁటలు విని
యెనసి మన్నించక యెట్టుండునే
చెనకుల కొనగోరి చేతి మొక్కు లందుకొని
వొనరి మతిగరఁగ కూర కెట్ల నుండునే   ॥ అన్ని॥

పసిఁడి కుండలవంటి బలు నీగుబ్బలు సోఁకి
వసమౌనే కదే నీకు వలచి తాను
ముసిముసి నీనవ్వులు ముందరఁ బొలసితేను
పొసఁగి మరుగుఁ గదె పొంతనుండి నీకు   ॥ అన్ని॥

నెమ్మి శ్రీవేంకటేశుఁడు నీ చక్కఁదనము చూచి
వుమ్మడిఁ బెండ్లాడినది వొప్పిద మౌనె
సమ్మతించి నీమోవి చవిగొనినట్టవాఁడు
కమ్మటి నీకాఁగిటికే కాణాచియౌనే      ॥ అన్ని॥

Pallavi

Anniṭā nērparivi nī kātam̐ḍu mēluvām̐ḍu
ninnum̐ bāyakuṇḍi yiṭṭe nelakonum̐gāka

Charanams

1.Ninupulai tēnelūrē nīmām̐ṭalu vini
yenasi mannin̄caka yeṭṭuṇḍunē
cenakula konagōri cēti mokku landukoni
vonari matigaram̐ga kūra keṭla nuṇḍunē

2.Pasim̐ḍi kuṇḍalavaṇṭi balu nīgubbalu sōm̐ki
vasamaunē kadē nīku valaci tānu
musimusi nīnavvulu mundaram̐ bolasitēnu
posam̐gi marugum̐ gade pontanuṇḍi nīku

3.Nem’mi śrīvēṅkaṭēśum̐ḍu nī cakkam̐danamu cūci
vum’maḍim̐ beṇḍlāḍinadi voppida maune
sam’matin̄ci nīmōvi cavigoninaṭṭavām̐ḍu
kam’maṭi nīkām̐giṭikē kāṇāciyaunē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.