Main Menu

Emdu gapuramu setu nedi (ఎందు గాపురము సేతు నేది )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.47 ; Volume No. 4

Copper Sheet No. 308

Pallavi:Emdu gapuramu setu nedi (ఎందు గాపురము సేతు నేది )

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎందు గాపురము సేతు నేది నిజ మేది గల్ల
ముందర నొక్కదినమే ముడు గాలములు

చరణములు

1.తనుభోగముల నివే తగ నొక లోకము
మనసులో రలపోత మరి యొక్క లోకము
యెనసిన కలలొని దిది యొక్క లోకము
మునుపు వెనకలివే మూడు లోకములు

2.పంచభుతములచేతిబంధ మొక్కదేహము
యెంచగ నూరుపుగాలి యిది యోక్కదేహము
కొంచక త్రిగుణములగురి సూక్ష్మదేహము
ముంచె నిదె వొకటిలో మూడుదేహములు

3.జీవునిలొపలివాడు శ్రీవేంకటేశుడు
తామై వెలినున్నవడు తా నొక్కడే
శ్రీవేంకటాద్రిమీద జెలగినాత డీతడే
మూవంకల మము గాచె మెక్కితి మాతనికి
.


Pallavi

emdu gApuramu sEtu nEdi nija mEdi galla
mumdara nokkadinamE muDu gAlamulu

Charanams

1.tanuBOgamula nivE taga noka lOkamu
manasulO ralapOta mari yokka lOkamu
yenasina kalaloni didi yokka lOkamu
munupu venakalivE mUDu lOkamulu

2.paMcaButamulacEtibamdha mokkadEhamu
yeMcaga nUrupugAli yidi yOkkadEhamu
koMcaka triguNamulaguri sUxmadEhamu
muMce nide vokaTilO mUDudEhamulu

3.jIvunilopalivADu SrIvEMkaTESuDu
tAmai velinunnavaDu tA nokkaDE
SrIvEMkaTAdrimIda jelaginAta DItaDE
mUvaMkala mamu gAce mekkiti mAtaniki
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.