Main Menu

Akkachellemdlamu Nemu (అక్కచెల్లెండ్లము నేము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1941 | Keerthana 182 , Volume 29

Pallavi: Akkachellemdlamu Nemu (అక్కచెల్లెండ్లము నేము)
ARO: Pending
AVA: Pending

Ragam: Suddavasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అక్కచెల్లెండ్లము నేము ఆకె నాకు వింతగాదు
చక్కఁగా మాఁటలాడరే సంతోసించుకొంటాను       ॥ పల్లవి ॥

చెప్పరే మీ రితనికి చెలియ సుద్దు లెల్లాను
విప్పుచుఁ జెవులు చల్లఁగా వినీఁగాక
యిప్పు డిట్టె నేనుండఁగా నేల దాఁచే రాపనులు
చొప్పుగా మొక మొకాలు చూచుకొంటాను       ॥ అక్క ॥

మొక్కరే మీ రితనికి మోహపు దేవుల మారు
చొక్కుచుఁ గన్నులారాఁ జూచి యేల
యిక్కడ నన్నుఁ జూచి వూరకున్నవాఁడు
చెక్కుల చేతులతోడ చేరి నవ్వుకొంటాను      ॥ అక్క ॥

యియ్యరే కానుక లాపె యిచ్చి పంపినవెల్లా
చెయ్యారా నందుకొని చెలఁగుఁగాని
యియ్యెడ శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నిట్టె
వొయ్యనే మీరేల లోఁగే రూహించుకొంటాను     ॥ అక్క ॥

Pallavi

Akkacelleṇḍlamu nēmu āke nāku vintagādu
cakkam̐gā mām̐ṭalāḍarē santōsin̄cukoṇṭānu

Charanams

1.Cepparē mī ritaniki celiya suddu lellānu
vippucum̐ jevulu callam̐gā vinīm̐gāka
yippu ḍiṭṭe nēnuṇḍam̐gā nēla dām̐cē rāpanulu
coppugā moka mokālu cūcukoṇṭānu

2.Mokkarē mī ritaniki mōhapu dēvula māru
cokkucum̐ gannulārām̐ jūci yēla
yikkaḍa nannum̐ jūci vūrakunnavām̐ḍu
cekkula cētulatōḍa cēri navvukoṇṭānu

3.Yiyyarē kānuka lāpe yicci pampinavellā
ceyyārā nandukoni celam̐gum̐gāni
yiyyeḍa śrīvēṅkaṭēśum̐ ḍēlinām̐ḍu nannu niṭṭe
voyyanē mīrēla lōm̐gē rūhin̄cukoṇṭānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.