Main Menu

Ettare Aratulu (ఎత్తరే ఆరతులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.31 ; Volume No. 4

Copper Sheet No. 306

Pallavi:Ettare Aratulu (ఎత్తరే ఆరతులు)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ettare Aratulu | ఎత్తరే ఆరతులు     
Album: Private | Voice: P.Susheela

Ettare Aratulu | ఎత్తరే ఆరతులు     
Album: Private | Voice: D.Lakshmi

Ettare Aratulu | ఎత్తరే ఆరతులు     
Album: Private| Voice: Unknown



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు
యిత్తల నేగివచ్చీని యిందిరానాథుడు

చరణములు

1.గురుడధ్వజపు తేరు కనకమయపు తేరు
సిరులతో వేదములచేరుల తేరు
సురలు మునులు బట్టి సొంపుతోడ దియ్యగాను
యిరవుగ నేగివచ్చీ నిందిరానాథుడు

2.జీవకోట్లన్న తేరు శేషుడే రూపైన తేరు
వేవేలు సింగారములు వెలయు తేరు
మూవరుస నిత్యులును ముక్తులును గొలువగా
యీవల నేగివచ్చీ నిందిరానాథుడు

3.పంచభూతముల తేరు బ్రహ్మాండమైన తేరు
మించిన శ్రీవేంకటాద్రిమీదటి తేరు
కొంచక యలమేల్మంగ గూడి వచ్చీ నదె తేరు
యెంచరాని మహిమల నిందిరానాథుడు
.


pallavi

ettarE Aratulu yiyyarEkAnukalu
yittala nEgivaccIni yiMdirAnAthuDu

Charanams

1.guruDadhvajapu tEru kanakamayapu tEru
sirulatO vEdamulacErula tEru
suralu munulu baTTi soMputODa diyyagAnu
yiravuga nEgivaccI niMdirAnAthuDu

2.jIvakOTlanna tEru SEshuDE rUpaina tEru
vEvElu siMgAramulu velayu tEru
mUvarusa nityulunu muktulunu goluvagA
yIvala nEgivaccI niMdirAnAthuDu

3.paMcaBUtamula tEru brahmAMDamaina tEru
miMcina SrIvEMkaTAdrimIdaTi tEru
koMcaka yalamElmaMga gUDi vaccI nade tEru
yeMcarAni mahimala niMdirAnAthuDu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.