Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 162 ; Volume No. 5
Copper Sheet No. 29
Pallavi: Enni Setalaina (ఎన్ని సేఁతలైనఁ)
Ragam: Saamantam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎన్ని సేఁతలైనఁ జేయునిపుడు యీతఁడు
కన్నెవయసువారినెల్ల గాఁళదేర్చే నీతఁడు
చరణములు
1.గుబ్బచన్నుదోయి మెఱుఁగుఁ గులుకరించి చెలఁగి నఛచు
గబ్బుతావిరమణి చల్ల్దడవతోడను
సిబ్బమైన చెక్కులందు చిన్నిచెమటగారఁ జెవకి
గబ్బినేఁతలెల్లఁ జేసె కళలుగరఁగ నీతఁడు
2.వాలుఁగన్నుదోయి మెఱుఁగు వల్లె వేసివేసి రతికి
కాలుదవ్వరమణి చల్లకడవతోడను
కేలుదమ్మి కంకణాలు గిలుకరించి చెలఁగి నడచు
కీలుగొప్ప సడిలి జారఁ గిందుపరిచె నీతఁడు
3.కొందలుదేరు కోవిలెలుఁగు కుత్తికందు సాళగించి
కదలుమోవిరమణి చల్లకడవతోడను
ఎదురమెరయు వేంకటేశుఁడింతి ప్రేమదీరఁ జెనకి
కదిసి మదనకదనమందు కలికిఁజేసె నీతఁడు
.
Pallavi
enni sE@mtalaina@m jEyunipuDu yIta@mDu
kannevayasuvArinella gA@mLadErcE nIta@mDu
Charanams
1.gubbacannudOyi me~ru@mgu@m gulukarimci cela@mgi naCacu
gabbutAviramaNi calldaDavatODanu
sibbamaina cekkulamdu cinnicemaTagAra@m jevaki
gabbinE@mtalella@m jEse kaLalugara@mga nIta@mDu
2.vAlu@mgannudOyi me~ru@mgu valle vEsivEsi ratiki
kAludavvaramaNi callakaDavatODanu
kEludammi kamkaNAlu gilukarimci cela@mgi naDacu
kIlugoppa saDili jAra@m gimduparice nIta@mDu
3.komdaludEru kOvilelu@mgu kuttikamdu sALagimci
kadalumOviramaNi callakaDavatODanu
eduramerayu vEmkaTESu@mDimti prEmadIra@m jenaki
kadisi madanakadanamamdu kaliki@mjEse nIta@mDu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.