Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 46 ; Volume No. 5
Copper Sheet No. 8
Pallavi: Eppudu Gavi (ఎప్పుడు గావి)
Ragam: Kambhodhi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎప్పుడు గావి రాడో యెంతదడవాయ కాలి-
చప్పడాలకించి మతి జల్లురనెనమ్మా
చరణములు
1.ఇద్దరమదరిపాటు యేకాంతన నాడుకొన్న-
సుద్దులు దలచిమేను చురుకనెనమ్మా
పెద్దగా గస్తూరిబొట్టు పెట్టిన నాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనెనమ్మా
2.పాయక యాతదూ నేను బవ్వళించే యింటివంక
బోయి పోయి కడు జిన్నబోతి నోయమ్మా
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొ త్తిన-
పాయపు జంద్రుల జూచి భ్రమసితినమ్మా
3.కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా-
వేడుక మతి దలచి వెరగాయ నమ్మా
యీడులేని తిరువేంకటేశుడిదె నాతోడ
నాడినట్టే నాచిత్తమలరించె నమ్మ.
.
Pallavi
eppuDu gAvi rADO yemtadaDavAya kAli-
cappaDAlakimci mati jalluranenammA
Charanams
1.iddaramadaripATu yEkAmtana nADukonna-
suddulu dalacimEnu curukanenammA
peddagA gastUriboTTu peTTina nAtaDu gOra
tidduTa dalaci mEnu digulanenammA
2.pAyaka yAtadU nEnu bavvaLimcE yimTivamka
bOyi pOyi kaDu jinnabOti nOyammA
tOyapu gubbala cannudOyi mIda vADo ttina-
pAyapu jamdrula jUci bhramasitinammA
3.kUDina saukhyamulamdu kodalEni vAni nA-
vEDuka mati dalaci veragAya nammA
yIDulEni tiruvEmkaTESuDide nAtODa
nADinaTTE nAcittamalarimce namma.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.